×

మరియు మీ మధ్య అల్లాహ్ యొక్క సందేశహరుడు ఉన్నాడనే విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. ఒకవేళ అతన 49:7 Telugu translation

Quran infoTeluguSurah Al-hujurat ⮕ (49:7) ayat 7 in Telugu

49:7 Surah Al-hujurat ayat 7 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hujurat ayat 7 - الحُجُرَات - Page - Juz 26

﴿وَٱعۡلَمُوٓاْ أَنَّ فِيكُمۡ رَسُولَ ٱللَّهِۚ لَوۡ يُطِيعُكُمۡ فِي كَثِيرٖ مِّنَ ٱلۡأَمۡرِ لَعَنِتُّمۡ وَلَٰكِنَّ ٱللَّهَ حَبَّبَ إِلَيۡكُمُ ٱلۡإِيمَٰنَ وَزَيَّنَهُۥ فِي قُلُوبِكُمۡ وَكَرَّهَ إِلَيۡكُمُ ٱلۡكُفۡرَ وَٱلۡفُسُوقَ وَٱلۡعِصۡيَانَۚ أُوْلَٰٓئِكَ هُمُ ٱلرَّٰشِدُونَ ﴾
[الحُجُرَات: 7]

మరియు మీ మధ్య అల్లాహ్ యొక్క సందేశహరుడు ఉన్నాడనే విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. ఒకవేళ అతన చాలా విషయాలలో మీ మాటనే వింటే మీరే ఆపదలో పడవచ్చు. కానీ అల్లాహ్ మీకు విశ్వాసం పట్ల ప్రేమ కలిగించాడు మరియు దానిని మీ హృదయాలకు ఆకర్షణీయమైనదిగా చేశాడు. మరియు సత్యతిరస్కారాన్ని, అవిధేయతను మరియు దుర్నడతను (ఆజ్ఞోల్లంఘనను) మీకు అసహ్యకరమైనదిగా చేశాడు. అలాంటి వారే సరైన మార్గదర్శకత్వం పొందినవారు

❮ Previous Next ❯

ترجمة: واعلموا أن فيكم رسول الله لو يطيعكم في كثير من الأمر لعنتم, باللغة التيلجو

﴿واعلموا أن فيكم رسول الله لو يطيعكم في كثير من الأمر لعنتم﴾ [الحُجُرَات: 7]

Abdul Raheem Mohammad Moulana
mariyu mi madhya allah yokka sandesaharudu unnadane visayanni baga gurtuncukondi. Okavela atana cala visayalalo mi matane vinte mire apadalo padavaccu. Kani allah miku visvasam patla prema kaligincadu mariyu danini mi hrdayalaku akarsaniyamainadiga cesadu. Mariyu satyatiraskaranni, avidheyatanu mariyu durnadatanu (ajnollanghananu) miku asahyakaramainadiga cesadu. Alanti vare saraina margadarsakatvam pondinavaru
Abdul Raheem Mohammad Moulana
mariyu mī madhya allāh yokka sandēśaharuḍu unnāḍanē viṣayānni bāgā gurtun̄cukōṇḍi. Okavēḷa atana cālā viṣayālalō mī māṭanē viṇṭē mīrē āpadalō paḍavaccu. Kānī allāh mīku viśvāsaṁ paṭla prēma kaligin̄cāḍu mariyu dānini mī hr̥dayālaku ākarṣaṇīyamainadigā cēśāḍu. Mariyu satyatiraskārānni, avidhēyatanu mariyu durnaḍatanu (ājñōllaṅghananu) mīku asahyakaramainadigā cēśāḍu. Alāṇṭi vārē saraina mārgadarśakatvaṁ pondinavāru
Muhammad Aziz Ur Rehman
మీ మధ్య దైవప్రవక్త ఉన్నాడనే విషయాన్ని బాగా తెలుసుకోండి. చాలా విషయాలలో అతను గనక మీరు కోరినట్లుగా మసలుకుంటే మీరు ఇబ్బందుల్లో పడిపోతారు. కాని అల్లాహ్ విశ్వాసాన్ని మీకు ప్రియతమం చేశాడు. దాన్ని మీ హృదయాలలో శోభాయమానంగా చేశాడు. అవిశ్వాసం పట్ల, దుర్వర్తన పట్ల, అవిధేయత పట్ల మీకు రోత కలిగేలా చేశాడు. ఇలాంటి వారే సన్మార్గ గాములు –
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek