×

ఓ విశ్వాసులారా! ఒప్పందాలను పాటించండి. మీ కొరకు పచ్చిన మేసే చతుష్పాద పశువులన్నీ (తినటానికి) ధర్మ 5:1 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:1) ayat 1 in Telugu

5:1 Surah Al-Ma’idah ayat 1 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 1 - المَائدة - Page - Juz 6

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓاْ أَوۡفُواْ بِٱلۡعُقُودِۚ أُحِلَّتۡ لَكُم بَهِيمَةُ ٱلۡأَنۡعَٰمِ إِلَّا مَا يُتۡلَىٰ عَلَيۡكُمۡ غَيۡرَ مُحِلِّي ٱلصَّيۡدِ وَأَنتُمۡ حُرُمٌۗ إِنَّ ٱللَّهَ يَحۡكُمُ مَا يُرِيدُ ﴾
[المَائدة: 1]

ఓ విశ్వాసులారా! ఒప్పందాలను పాటించండి. మీ కొరకు పచ్చిన మేసే చతుష్పాద పశువులన్నీ (తినటానికి) ధర్మ సమ్మతం (హలాల్) చేయబడ్డాయి; మీకు తెలుపబడిన పశువులు తప్ప! మీరు ఇహ్రామ్ స్థితిలో ఉన్నప్పుడు వేటాడటం మీకు ధర్మ సమ్మతం కాదు. నిశ్చయంగా, అల్లాహ్ తాను కోరింది శాసిస్తాడు

❮ Previous Next ❯

ترجمة: ياأيها الذين آمنوا أوفوا بالعقود أحلت لكم بهيمة الأنعام إلا ما يتلى, باللغة التيلجو

﴿ياأيها الذين آمنوا أوفوا بالعقود أحلت لكم بهيمة الأنعام إلا ما يتلى﴾ [المَائدة: 1]

Abdul Raheem Mohammad Moulana
o visvasulara! Oppandalanu patincandi. Mi koraku paccina mese catuspada pasuvulanni (tinataniki) dharma sam'matam (halal) ceyabaddayi; miku telupabadina pasuvulu tappa! Miru ihram sthitilo unnappudu vetadatam miku dharma sam'matam kadu. Niscayanga, allah tanu korindi sasistadu
Abdul Raheem Mohammad Moulana
ō viśvāsulārā! Oppandālanu pāṭin̄caṇḍi. Mī koraku paccina mēsē catuṣpāda paśuvulannī (tinaṭāniki) dharma sam'mataṁ (halāl) cēyabaḍḍāyi; mīku telupabaḍina paśuvulu tappa! Mīru ihrām sthitilō unnappuḍu vēṭāḍaṭaṁ mīku dharma sam'mataṁ kādu. Niścayaṅgā, allāh tānu kōrindi śāsistāḍu
Muhammad Aziz Ur Rehman
ఓ విశ్వాసులారా! ప్రమాణాలను, ఒప్పందాలను నెరవేర్చండి. మీకు చదివి వినిపించబడేవి తప్ప మిగిలిన చతుష్పాద పశువులన్నీ మీ కోసం ధర్మసమ్మతం (హలాల్‌) గావించబడ్డాయి. అయితే మీరు ‘ఇహ్రామ్‌’ స్థితిలో ఉన్నప్పుడు వేటను ధర్మసమ్మతంగా పరిగణించకండి. నిశ్చయంగా అల్లాహ్‌ తాను కోరినది ఆజ్ఞాపిస్తాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek