×

వాస్తవానికి మీకు పూర్వం ఒక జాతి వారు ఇటువంటి ప్రశ్నలనే అడిగారు. తరువాత వాటి (ఆ 5:102 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:102) ayat 102 in Telugu

5:102 Surah Al-Ma’idah ayat 102 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 102 - المَائدة - Page - Juz 7

﴿قَدۡ سَأَلَهَا قَوۡمٞ مِّن قَبۡلِكُمۡ ثُمَّ أَصۡبَحُواْ بِهَا كَٰفِرِينَ ﴾
[المَائدة: 102]

వాస్తవానికి మీకు పూర్వం ఒక జాతి వారు ఇటువంటి ప్రశ్నలనే అడిగారు. తరువాత వాటి (ఆ ప్రశ్నల) కారణంగానే వారు సత్యతిరస్కారానికి గురి అయ్యారు

❮ Previous Next ❯

ترجمة: قد سألها قوم من قبلكم ثم أصبحوا بها كافرين, باللغة التيلجو

﴿قد سألها قوم من قبلكم ثم أصبحوا بها كافرين﴾ [المَائدة: 102]

Abdul Raheem Mohammad Moulana
vastavaniki miku purvam oka jati varu ituvanti prasnalane adigaru. Taruvata vati (a prasnala) karanangane varu satyatiraskaraniki guri ayyaru
Abdul Raheem Mohammad Moulana
vāstavāniki mīku pūrvaṁ oka jāti vāru iṭuvaṇṭi praśnalanē aḍigāru. Taruvāta vāṭi (ā praśnala) kāraṇaṅgānē vāru satyatiraskārāniki guri ayyāru
Muhammad Aziz Ur Rehman
మీ పూర్వీకుల్లో కూడా కొందరు ఇలాంటి విషయాలను అడిగారు. మరి ఆ విషయాలను తిరస్కరించింది కూడా వారే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek