×

అల్లాహ్ బహీరహ్ ను గానీ, సాయిబహ్ ను గానీ, వసీలహ్ ను గానీ లేక హామ్ 5:103 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:103) ayat 103 in Telugu

5:103 Surah Al-Ma’idah ayat 103 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 103 - المَائدة - Page - Juz 7

﴿مَا جَعَلَ ٱللَّهُ مِنۢ بَحِيرَةٖ وَلَا سَآئِبَةٖ وَلَا وَصِيلَةٖ وَلَا حَامٖ وَلَٰكِنَّ ٱلَّذِينَ كَفَرُواْ يَفۡتَرُونَ عَلَى ٱللَّهِ ٱلۡكَذِبَۖ وَأَكۡثَرُهُمۡ لَا يَعۡقِلُونَ ﴾
[المَائدة: 103]

అల్లాహ్ బహీరహ్ ను గానీ, సాయిబహ్ ను గానీ, వసీలహ్ ను గానీ లేక హామ్ ను గానీ నియమించలేదు. కాని సత్యతిరస్కారులు అల్లాహ్ పై అబద్ధాలు కల్పిస్తున్నారు. మరియు వారిలో చాలా మంది బుద్ధిహీనులే

❮ Previous Next ❯

ترجمة: ما جعل الله من بحيرة ولا سائبة ولا وصيلة ولا حام ولكن, باللغة التيلجو

﴿ما جعل الله من بحيرة ولا سائبة ولا وصيلة ولا حام ولكن﴾ [المَائدة: 103]

Abdul Raheem Mohammad Moulana
allah bahirah nu gani, sayibah nu gani, vasilah nu gani leka ham nu gani niyamincaledu. Kani satyatiraskarulu allah pai abad'dhalu kalpistunnaru. Mariyu varilo cala mandi bud'dhihinule
Abdul Raheem Mohammad Moulana
allāh bahīrah nu gānī, sāyibah nu gānī, vasīlah nu gānī lēka hām nu gānī niyamin̄calēdu. Kāni satyatiraskārulu allāh pai abad'dhālu kalpistunnāru. Mariyu vārilō cālā mandi bud'dhihīnulē
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ ‘బహీరా’ను గానీ, ‘సాయిబా’ను గానీ, ‘వసీలా’ను గానీ, ‘హామ్‌’ను గానీ ఏర్పరచలేదు. అయినప్పటికీ అవిశ్వాసులు అల్లాహ్‌కు అబద్ధాన్ని అంటగడుతున్నారు. వారిలో చాలా మంది అవివేకులు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek