×

ఓ విశ్వాసులారా! వ్యక్త పరిస్తే మీకు బాధ కలిగించెడు విషయాలను గురించి, మీరు ప్రశ్నించకండి. ఖుర్ఆన్ 5:101 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:101) ayat 101 in Telugu

5:101 Surah Al-Ma’idah ayat 101 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 101 - المَائدة - Page - Juz 7

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ لَا تَسۡـَٔلُواْ عَنۡ أَشۡيَآءَ إِن تُبۡدَ لَكُمۡ تَسُؤۡكُمۡ وَإِن تَسۡـَٔلُواْ عَنۡهَا حِينَ يُنَزَّلُ ٱلۡقُرۡءَانُ تُبۡدَ لَكُمۡ عَفَا ٱللَّهُ عَنۡهَاۗ وَٱللَّهُ غَفُورٌ حَلِيمٞ ﴾
[المَائدة: 101]

ఓ విశ్వాసులారా! వ్యక్త పరిస్తే మీకు బాధ కలిగించెడు విషయాలను గురించి, మీరు ప్రశ్నించకండి. ఖుర్ఆన్ అవతరింప జేయబడే టప్పుడు, మీరు వాటిని గురించి ప్రశ్నిస్తే! అవి మీకు విశదపరచ బడవచ్చు! వాటి కొరకు (ఇంత వరకు మీరు చేసిన ప్రశ్నల కొరకు) అల్లాహ్ మిమ్మల్ని మన్నించాడు మరియు అల్లాహ్ క్షమాశీలుడు, సహనశీలుడు

❮ Previous Next ❯

ترجمة: ياأيها الذين آمنوا لا تسألوا عن أشياء إن تبد لكم تسؤكم وإن, باللغة التيلجو

﴿ياأيها الذين آمنوا لا تسألوا عن أشياء إن تبد لكم تسؤكم وإن﴾ [المَائدة: 101]

Abdul Raheem Mohammad Moulana
o visvasulara! Vyakta pariste miku badha kaligincedu visayalanu gurinci, miru prasnincakandi. Khur'an avatarimpa jeyabade tappudu, miru vatini gurinci prasniste! Avi miku visadaparaca badavaccu! Vati koraku (inta varaku miru cesina prasnala koraku) allah mim'malni mannincadu mariyu allah ksamasiludu, sahanasiludu
Abdul Raheem Mohammad Moulana
ō viśvāsulārā! Vyakta paristē mīku bādha kaligin̄ceḍu viṣayālanu gurin̄ci, mīru praśnin̄cakaṇḍi. Khur'ān avatarimpa jēyabaḍē ṭappuḍu, mīru vāṭini gurin̄ci praśnistē! Avi mīku viśadaparaca baḍavaccu! Vāṭi koraku (inta varaku mīru cēsina praśnala koraku) allāh mim'malni mannin̄cāḍu mariyu allāh kṣamāśīluḍu, sahanaśīluḍu
Muhammad Aziz Ur Rehman
ఓ విశ్వాసులారా! మీకు గనక విడమరచి చెబితే మీకు బాధ కలిగించేటటువంటి విషయాలను గురించి అడగకండి. అయితే ఖుర్‌ఆన్‌ అవతరించే సమయంలో మీరు వాటిని గురించి ప్రశ్నిస్తే అవి మీకు విడమరచి చెప్పబడతాయి. ఇంత వరకు వేసిన ప్రశ్నలను అల్లాహ్‌ మన్నించాడు. అల్లాహ్‌ అమితంగా క్షమించేవాడు, సహనశీలుడు కూడా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek