×

మరియు వారితో: "అల్లాహ్ అవతరింప జేసిన దాని (సందేశం) వైపునకు మరియు ప్రవక్త వైపునకు రండి." 5:104 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:104) ayat 104 in Telugu

5:104 Surah Al-Ma’idah ayat 104 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 104 - المَائدة - Page - Juz 7

﴿وَإِذَا قِيلَ لَهُمۡ تَعَالَوۡاْ إِلَىٰ مَآ أَنزَلَ ٱللَّهُ وَإِلَى ٱلرَّسُولِ قَالُواْ حَسۡبُنَا مَا وَجَدۡنَا عَلَيۡهِ ءَابَآءَنَآۚ أَوَلَوۡ كَانَ ءَابَآؤُهُمۡ لَا يَعۡلَمُونَ شَيۡـٔٗا وَلَا يَهۡتَدُونَ ﴾
[المَائدة: 104]

మరియు వారితో: "అల్లాహ్ అవతరింప జేసిన దాని (సందేశం) వైపునకు మరియు ప్రవక్త వైపునకు రండి." అని పిలిచినప్పుడు! వారు: "మా తండ్రితాతలు అవలంబిస్తూ ఉండగా మేము చూసిన (మార్గమే) మాకు చాలు!" అని జవాబిస్తారు. ఏమీ? వారి తండ్రితాతలకు ఏమీ తెలియకున్నా మరియు వారు సన్మార్గం మీద లేకున్నా (వారి మార్గాన్నే వీరు అనుసరిస్తారా)

❮ Previous Next ❯

ترجمة: وإذا قيل لهم تعالوا إلى ما أنـزل الله وإلى الرسول قالوا حسبنا, باللغة التيلجو

﴿وإذا قيل لهم تعالوا إلى ما أنـزل الله وإلى الرسول قالوا حسبنا﴾ [المَائدة: 104]

Abdul Raheem Mohammad Moulana
mariyu varito: "Allah avatarimpa jesina dani (sandesam) vaipunaku mariyu pravakta vaipunaku randi." Ani pilicinappudu! Varu: "Ma tandritatalu avalambistu undaga memu cusina (margame) maku calu!" Ani javabistaru. Emi? Vari tandritatalaku emi teliyakunna mariyu varu sanmargam mida lekunna (vari marganne viru anusaristara)
Abdul Raheem Mohammad Moulana
mariyu vāritō: "Allāh avatarimpa jēsina dāni (sandēśaṁ) vaipunaku mariyu pravakta vaipunaku raṇḍi." Ani pilicinappuḍu! Vāru: "Mā taṇḍritātalu avalambistū uṇḍagā mēmu cūsina (mārgamē) māku cālu!" Ani javābistāru. Ēmī? Vāri taṇḍritātalaku ēmī teliyakunnā mariyu vāru sanmārgaṁ mīda lēkunnā (vāri mārgānnē vīru anusaristārā)
Muhammad Aziz Ur Rehman
“అల్లాహ్‌ అవతరింపజేసిన ఆదేశాల వైపుకు, ప్రవక్త వైపుకు రండి” అని వారితో అన్నప్పుడు, “మా తాత ముత్తాతలు అవలంబిస్తూ ఉండగా మేము చూసిన విధానమే మాకు చాలు” అని వారంటారు. ఏమిటీ? వారి తాత ముత్తాతలకు ఏమీ తెలీకపోయినప్పటికీ, వారు సన్మార్గంలో నడవనప్పటికీ వీరు వాళ్లనే అనుసరిస్తారా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek