Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 114 - المَائدة - Page - Juz 7
﴿قَالَ عِيسَى ٱبۡنُ مَرۡيَمَ ٱللَّهُمَّ رَبَّنَآ أَنزِلۡ عَلَيۡنَا مَآئِدَةٗ مِّنَ ٱلسَّمَآءِ تَكُونُ لَنَا عِيدٗا لِّأَوَّلِنَا وَءَاخِرِنَا وَءَايَةٗ مِّنكَۖ وَٱرۡزُقۡنَا وَأَنتَ خَيۡرُ ٱلرَّٰزِقِينَ ﴾
[المَائدة: 114]
﴿قال عيسى ابن مريم اللهم ربنا أنـزل علينا مائدة من السماء تكون﴾ [المَائدة: 114]
Abdul Raheem Mohammad Moulana Daniki maryam kumarudu isa (esu): "O allah! Ma prabhu! Akasam nundi aharanto nindina oka pallanni ma koraku avatarimpajeyi (dimpu); adi maku modativani nundi civarivani varaku pandugaga undali; adi ni tarapu nundi oka sucanaga undali. Maku aharanni prasadincu. Nive atyuttamamaina upadhi pradatavu!" Ani prarthincadu |
Abdul Raheem Mohammad Moulana Dāniki maryam kumāruḍu īsā (ēsu): "Ō allāh! Mā prabhū! Ākāśaṁ nuṇḍi āhārantō niṇḍina oka paḷḷānni mā koraku avatarimpajēyi (dimpu); adi māku modaṭivāni nuṇḍi civarivāni varaku paṇḍugagā uṇḍāli; adi nī tarapu nuṇḍi oka sūcanagā uṇḍāli. Māku āhārānni prasādin̄cu. Nīvē atyuttamamaina upādhi pradātavu!" Ani prārthin̄cāḍu |
Muhammad Aziz Ur Rehman అప్పుడు మర్యమ్ కుమారుడగు ఈసా ఇలా వేడుకున్నాడు : “ఓ అల్లాహ్! మా ప్రభూ! ఆకాశం నుంచి మాపై ఆహారంతో నిండిన పళ్లాన్ని దించు. అది మా కొరకు, అనగా మాలోని తొలివారు, తుది వారందరికీ సంతోషకరమైన విషయం (పండుగ) కావాలి. ఇంకా నీ తరఫున అది ఒక సూచన కాగలగాలి. నీవు మాకు ఆహారం ప్రసాదించు. నీవు అందరికన్నా శ్రేష్ఠమైన ఆహార ప్రదాతవు.” |