×

వారు: "వాస్తవానికి, మేము దాని నుండి తిని, మా హృదయాలను తృప్తి పరచు కోవటానికి మరియు 5:113 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:113) ayat 113 in Telugu

5:113 Surah Al-Ma’idah ayat 113 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 113 - المَائدة - Page - Juz 7

﴿قَالُواْ نُرِيدُ أَن نَّأۡكُلَ مِنۡهَا وَتَطۡمَئِنَّ قُلُوبُنَا وَنَعۡلَمَ أَن قَدۡ صَدَقۡتَنَا وَنَكُونَ عَلَيۡهَا مِنَ ٱلشَّٰهِدِينَ ﴾
[المَائدة: 113]

వారు: "వాస్తవానికి, మేము దాని నుండి తిని, మా హృదయాలను తృప్తి పరచు కోవటానికి మరియు నీవు మాతో సత్యం పలికావని తెలుసు కోవటానికి మరియు దానిని గురించి మేము సాక్షులుగా ఉండటానికి, మేమిలా కోరుతున్నాము!" అని అన్నారు

❮ Previous Next ❯

ترجمة: قالوا نريد أن نأكل منها وتطمئن قلوبنا ونعلم أن قد صدقتنا ونكون, باللغة التيلجو

﴿قالوا نريد أن نأكل منها وتطمئن قلوبنا ونعلم أن قد صدقتنا ونكون﴾ [المَائدة: 113]

Abdul Raheem Mohammad Moulana
varu: "Vastavaniki, memu dani nundi tini, ma hrdayalanu trpti paracu kovataniki mariyu nivu mato satyam palikavani telusu kovataniki mariyu danini gurinci memu saksuluga undataniki, memila korutunnamu!" Ani annaru
Abdul Raheem Mohammad Moulana
vāru: "Vāstavāniki, mēmu dāni nuṇḍi tini, mā hr̥dayālanu tr̥pti paracu kōvaṭāniki mariyu nīvu mātō satyaṁ palikāvani telusu kōvaṭāniki mariyu dānini gurin̄ci mēmu sākṣulugā uṇḍaṭāniki, mēmilā kōrutunnāmu!" Ani annāru
Muhammad Aziz Ur Rehman
దానికి వారిలా అన్నారు: “అందులోని ఆహారాన్ని తినాలని, తద్వారా మా మనసులు సంతృప్తి చెందాలనీ, నీవు మాకు చెప్పిన దంతా సత్యమనే నమ్మకం మాలో మరింత పెరగాలనీ, మేము సాక్ష్యమిచ్చేవారం కాగలగాలనీ కోరుకుంటున్నాము.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek