×

(అప్పుడు) అల్లాహ్: "నిశ్చయంగా, నేను దానిని మీపై అవతరింపజేస్తాను (దింపుతాను). కాని, దాని తరువాత కూడా 5:115 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:115) ayat 115 in Telugu

5:115 Surah Al-Ma’idah ayat 115 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 115 - المَائدة - Page - Juz 7

﴿قَالَ ٱللَّهُ إِنِّي مُنَزِّلُهَا عَلَيۡكُمۡۖ فَمَن يَكۡفُرۡ بَعۡدُ مِنكُمۡ فَإِنِّيٓ أُعَذِّبُهُۥ عَذَابٗا لَّآ أُعَذِّبُهُۥٓ أَحَدٗا مِّنَ ٱلۡعَٰلَمِينَ ﴾
[المَائدة: 115]

(అప్పుడు) అల్లాహ్: "నిశ్చయంగా, నేను దానిని మీపై అవతరింపజేస్తాను (దింపుతాను). కాని, దాని తరువాత కూడా మీలో ఎవడైనా సత్యతిరస్కారానికి పాల్పబడితే! నిశ్చయంగా, వానికి నేను ఇంత వరకు సర్వలోకాలలో ఎవ్వడికీ విధించని శిక్షను విధిస్తాను!" అని అన్నాడు

❮ Previous Next ❯

ترجمة: قال الله إني منـزلها عليكم فمن يكفر بعد منكم فإني أعذبه عذابا, باللغة التيلجو

﴿قال الله إني منـزلها عليكم فمن يكفر بعد منكم فإني أعذبه عذابا﴾ [المَائدة: 115]

Abdul Raheem Mohammad Moulana
(appudu) allah: "Niscayanga, nenu danini mipai avatarimpajestanu (dimputanu). Kani, dani taruvata kuda milo evadaina satyatiraskaraniki palpabadite! Niscayanga, vaniki nenu inta varaku sarvalokalalo evvadiki vidhincani siksanu vidhistanu!" Ani annadu
Abdul Raheem Mohammad Moulana
(appuḍu) allāh: "Niścayaṅgā, nēnu dānini mīpai avatarimpajēstānu (dimputānu). Kāni, dāni taruvāta kūḍā mīlō evaḍainā satyatiraskārāniki pālpabaḍitē! Niścayaṅgā, vāniki nēnu inta varaku sarvalōkālalō evvaḍikī vidhin̄cani śikṣanu vidhistānu!" Ani annāḍu
Muhammad Aziz Ur Rehman
దానికి అల్లాహ్‌ ఇలా జవాబిచ్చాడు: “సరే, ఆ ఆహారాన్ని నేను మీపై అవతరింపజేస్తాను. మరి ఆ తరువాత కూడా మీలో ఎవరయినా అవిశ్వాసానికి పాల్పడితే లోకంలో ఎవరికీ విధించనటువంటి శిక్షను వారికి విధిస్తాను.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek