×

దాని ద్వారా అల్లాహ్! తన ప్రీతిని పొందగోరే వారికి శాంతి పథాలను చూపుతాడు మరియు తన 5:16 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:16) ayat 16 in Telugu

5:16 Surah Al-Ma’idah ayat 16 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 16 - المَائدة - Page - Juz 6

﴿يَهۡدِي بِهِ ٱللَّهُ مَنِ ٱتَّبَعَ رِضۡوَٰنَهُۥ سُبُلَ ٱلسَّلَٰمِ وَيُخۡرِجُهُم مِّنَ ٱلظُّلُمَٰتِ إِلَى ٱلنُّورِ بِإِذۡنِهِۦ وَيَهۡدِيهِمۡ إِلَىٰ صِرَٰطٖ مُّسۡتَقِيمٖ ﴾
[المَائدة: 16]

దాని ద్వారా అల్లాహ్! తన ప్రీతిని పొందగోరే వారికి శాంతి పథాలను చూపుతాడు మరియు తన ఆజ్ఞతో వారిని అంధకారం నుండి వెలుగులోకి తెచ్చి వారికి ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తాడు

❮ Previous Next ❯

ترجمة: يهدي به الله من اتبع رضوانه سبل السلام ويخرجهم من الظلمات إلى, باللغة التيلجو

﴿يهدي به الله من اتبع رضوانه سبل السلام ويخرجهم من الظلمات إلى﴾ [المَائدة: 16]

Abdul Raheem Mohammad Moulana
dani dvara allah! Tana pritini pondagore variki santi pathalanu cuputadu mariyu tana ajnato varini andhakaram nundi veluguloki tecci variki rjumargam vaipunaku margadarsakatvam cestadu
Abdul Raheem Mohammad Moulana
dāni dvārā allāh! Tana prītini pondagōrē vāriki śānti pathālanu cūputāḍu mariyu tana ājñatō vārini andhakāraṁ nuṇḍi velugulōki tecci vāriki r̥jumārgaṁ vaipunaku mārgadarśakatvaṁ cēstāḍu
Muhammad Aziz Ur Rehman
దాని ద్వారా అల్లాహ్‌ తన ప్రసన్నతను అనుసరించేవారికి శాంతి మార్గాలను చూపుతాడు. తన అనుమతి మేరకు వారిని చీకట్లలో నుంచి వెలికితీసి, కాంతి వైపుకు తీసుకువస్తాడు. రుజుమార్గం వైపుకు వారికి దర్శకత్వం వహిస్తాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek