×

నిశ్చయంగా, మర్యమ్ కుమారుడైన మసీహ్ (క్రీస్తు) యే అల్లాహ్!" అని అనే వారు నిస్సందేహంగా! సత్య 5:17 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:17) ayat 17 in Telugu

5:17 Surah Al-Ma’idah ayat 17 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 17 - المَائدة - Page - Juz 6

﴿لَّقَدۡ كَفَرَ ٱلَّذِينَ قَالُوٓاْ إِنَّ ٱللَّهَ هُوَ ٱلۡمَسِيحُ ٱبۡنُ مَرۡيَمَۚ قُلۡ فَمَن يَمۡلِكُ مِنَ ٱللَّهِ شَيۡـًٔا إِنۡ أَرَادَ أَن يُهۡلِكَ ٱلۡمَسِيحَ ٱبۡنَ مَرۡيَمَ وَأُمَّهُۥ وَمَن فِي ٱلۡأَرۡضِ جَمِيعٗاۗ وَلِلَّهِ مُلۡكُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ وَمَا بَيۡنَهُمَاۚ يَخۡلُقُ مَا يَشَآءُۚ وَٱللَّهُ عَلَىٰ كُلِّ شَيۡءٖ قَدِيرٞ ﴾
[المَائدة: 17]

నిశ్చయంగా, మర్యమ్ కుమారుడైన మసీహ్ (క్రీస్తు) యే అల్లాహ్!" అని అనే వారు నిస్సందేహంగా! సత్య తిరస్కారులు. (ఓ ప్రవక్తా!) వారితో ఇలా అను: "అల్లాహ్ గనక మర్యమ్ కుమారుడైన మసీహ్ (క్రీస్తు) ను అతని తల్లిని మరియు భూమిపై ఉన్న వారందరినీ, నాశనం చేయగోరితే, ఆయనను ఆపగల శక్తి ఎవరికి ఉంది? మరియు ఆకాశాలలోను, భూమిలోను మరియు వాటి మధ్య ఉన్న సమస్తం మీద ఆధిపత్యం అల్లాహ్ దే. ఆయన తాను కోరినది సృష్టిస్తాడు. మరియు అల్లాహ్ ప్రతిదీ చేయ గల సమర్ధుడు

❮ Previous Next ❯

ترجمة: لقد كفر الذين قالوا إن الله هو المسيح ابن مريم قل فمن, باللغة التيلجو

﴿لقد كفر الذين قالوا إن الله هو المسيح ابن مريم قل فمن﴾ [المَائدة: 17]

Abdul Raheem Mohammad Moulana
Niscayanga, maryam kumarudaina masih (kristu) ye allah!" Ani ane varu nis'sandehanga! Satya tiraskarulu. (O pravakta!) Varito ila anu: "Allah ganaka maryam kumarudaina masih (kristu) nu atani tallini mariyu bhumipai unna varandarini, nasanam ceyagorite, ayananu apagala sakti evariki undi? Mariyu akasalalonu, bhumilonu mariyu vati madhya unna samastam mida adhipatyam allah de. Ayana tanu korinadi srstistadu. Mariyu allah pratidi ceya gala samardhudu
Abdul Raheem Mohammad Moulana
Niścayaṅgā, maryam kumāruḍaina masīh (krīstu) yē allāh!" Ani anē vāru nis'sandēhaṅgā! Satya tiraskārulu. (Ō pravaktā!) Vāritō ilā anu: "Allāh ganaka maryam kumāruḍaina masīh (krīstu) nu atani tallini mariyu bhūmipai unna vārandarinī, nāśanaṁ cēyagōritē, āyananu āpagala śakti evariki undi? Mariyu ākāśālalōnu, bhūmilōnu mariyu vāṭi madhya unna samastaṁ mīda ādhipatyaṁ allāh dē. Āyana tānu kōrinadi sr̥ṣṭistāḍu. Mariyu allāh pratidī cēya gala samardhuḍu
Muhammad Aziz Ur Rehman
“అల్లాహ్‌ (అంటే) మర్యమ్‌ పుత్రుడైన మసీహ్‌యే” అని అన్నవారు నిస్సందేహంగా అవిశ్వాసానికి పాల్పడ్డారు. (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “ఒకవేళ అల్లాహ్‌ మర్యమ్‌ పుత్రుడైన మసీహ్‌ని, అతని తల్లిని, భూమండలంలోని సమస్త జనులనూ నాశనం చేయదలిస్తే, ఆయన్ని అడ్డుకోగల శక్తి, అధికారం ఎవరికున్నాయి? భూమ్యాకాశాలలోనూ, వాటి మధ్యలోనూ ఉన్నవాటి సమస్త సార్వభౌమత్వానికి అధిపతి అల్లాహ్‌యే. ఆయన తాను కోరిన దాన్ని సృష్టిస్తాడు. అల్లాహ్‌ ప్రతిదీ చేయగల అధికారం కలవాడు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek