×

ఓ గ్రంథ ప్రజలారా! వాస్తవంగా మా ప్రవక్త (ముహమ్మద్) మీ వద్దకు వచ్చి వున్నాడు; మీరు 5:15 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:15) ayat 15 in Telugu

5:15 Surah Al-Ma’idah ayat 15 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 15 - المَائدة - Page - Juz 6

﴿يَٰٓأَهۡلَ ٱلۡكِتَٰبِ قَدۡ جَآءَكُمۡ رَسُولُنَا يُبَيِّنُ لَكُمۡ كَثِيرٗا مِّمَّا كُنتُمۡ تُخۡفُونَ مِنَ ٱلۡكِتَٰبِ وَيَعۡفُواْ عَن كَثِيرٖۚ قَدۡ جَآءَكُم مِّنَ ٱللَّهِ نُورٞ وَكِتَٰبٞ مُّبِينٞ ﴾
[المَائدة: 15]

ఓ గ్రంథ ప్రజలారా! వాస్తవంగా మా ప్రవక్త (ముహమ్మద్) మీ వద్దకు వచ్చి వున్నాడు; మీరు కప్పి పుచ్చుతూ ఉన్న గ్రంథం (బైబిల్) లోని ఎన్నో విషయాలను అతను మీకు బహిర్గతం చేస్తున్నాడు; మరియు ఎన్నో విషయాలను ఉపేక్షిస్తున్నాడు. వాస్తవంగా మీ కొరకు అల్లాహ్ తరఫు నుండి ఒక జ్యోతి మరియు ఒక స్పష్టమైన గ్రంథం (ఈ ఖుర్ఆన్) వచ్చి వున్నది

❮ Previous Next ❯

ترجمة: ياأهل الكتاب قد جاءكم رسولنا يبين لكم كثيرا مما كنتم تخفون من, باللغة التيلجو

﴿ياأهل الكتاب قد جاءكم رسولنا يبين لكم كثيرا مما كنتم تخفون من﴾ [المَائدة: 15]

Abdul Raheem Mohammad Moulana
o grantha prajalara! Vastavanga ma pravakta (muham'mad) mi vaddaku vacci vunnadu; miru kappi puccutu unna grantham (baibil) loni enno visayalanu atanu miku bahirgatam cestunnadu; mariyu enno visayalanu upeksistunnadu. Vastavanga mi koraku allah taraphu nundi oka jyoti mariyu oka spastamaina grantham (i khur'an) vacci vunnadi
Abdul Raheem Mohammad Moulana
ō grantha prajalārā! Vāstavaṅgā mā pravakta (muham'mad) mī vaddaku vacci vunnāḍu; mīru kappi puccutū unna granthaṁ (baibil) lōni ennō viṣayālanu atanu mīku bahirgataṁ cēstunnāḍu; mariyu ennō viṣayālanu upēkṣistunnāḍu. Vāstavaṅgā mī koraku allāh taraphu nuṇḍi oka jyōti mariyu oka spaṣṭamaina granthaṁ (ī khur'ān) vacci vunnadi
Muhammad Aziz Ur Rehman
ఓ గ్రంథవహులారా! మీ వద్దకు మా ప్రవక్త (సఅసం) వచ్చేశాడు. మీరు కప్పిపుచ్చుతూ ఉండిన గ్రంథంలోని ఎన్నో విషయాలను అతను మీ ముందు విపులీకరిస్తున్నాడు. మరెన్నో విషయాలను ఉపేక్షిస్తున్నాడు. అల్లాహ్‌ తరఫు నుంచి మీ వద్దకు జ్యోతి వచ్చేసింది. అంటే, స్పష్టమైన గ్రంథం వచ్చేసింది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek