×

మరియు వారికి ఆదమ్ యొక్క ఇద్దరు కుమారుల (హాబిల్ మరియు ఖాబిల్ ల) యథార్థ కథను 5:27 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:27) ayat 27 in Telugu

5:27 Surah Al-Ma’idah ayat 27 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 27 - المَائدة - Page - Juz 6

﴿۞ وَٱتۡلُ عَلَيۡهِمۡ نَبَأَ ٱبۡنَيۡ ءَادَمَ بِٱلۡحَقِّ إِذۡ قَرَّبَا قُرۡبَانٗا فَتُقُبِّلَ مِنۡ أَحَدِهِمَا وَلَمۡ يُتَقَبَّلۡ مِنَ ٱلۡأٓخَرِ قَالَ لَأَقۡتُلَنَّكَۖ قَالَ إِنَّمَا يَتَقَبَّلُ ٱللَّهُ مِنَ ٱلۡمُتَّقِينَ ﴾
[المَائدة: 27]

మరియు వారికి ఆదమ్ యొక్క ఇద్దరు కుమారుల (హాబిల్ మరియు ఖాబిల్ ల) యథార్థ కథను వినిపించు. వారిద్దరు (అల్లాహ్ కు) బలి (ఖుర్బానీ) ఇచ్చి నప్పుడు ఒకని (హాబిల్) బలి స్వీకరించ బడింది మరియు రెండవ వాని (ఖాబీల్) బలి స్వీకరించ బడలేదు. (ఖాబీల్) అన్నాడు: "నిశ్చయంగా నేను నిన్ను చంపుతాను." (దానికి హాబీల్) అన్నాడు: "నిశ్చయంగా, అల్లాహ్ భయభక్తులు గలవారి (బలినే) స్వీకరిస్తాడు

❮ Previous Next ❯

ترجمة: واتل عليهم نبأ ابني آدم بالحق إذ قربا قربانا فتقبل من أحدهما, باللغة التيلجو

﴿واتل عليهم نبأ ابني آدم بالحق إذ قربا قربانا فتقبل من أحدهما﴾ [المَائدة: 27]

Abdul Raheem Mohammad Moulana
Mariyu variki adam yokka iddaru kumarula (habil mariyu khabil la) yathartha kathanu vinipincu. Variddaru (allah ku) bali (khurbani) icci nappudu okani (habil) bali svikarinca badindi mariyu rendava vani (khabil) bali svikarinca badaledu. (Khabil) annadu: "Niscayanga nenu ninnu camputanu." (Daniki habil) annadu: "Niscayanga, allah bhayabhaktulu galavari (baline) svikaristadu
Abdul Raheem Mohammad Moulana
Mariyu vāriki ādam yokka iddaru kumārula (hābil mariyu khābil la) yathārtha kathanu vinipin̄cu. Vāriddaru (allāh ku) bali (khurbānī) icci nappuḍu okani (hābil) bali svīkarin̄ca baḍindi mariyu reṇḍava vāni (khābīl) bali svīkarin̄ca baḍalēdu. (Khābīl) annāḍu: "Niścayaṅgā nēnu ninnu camputānu." (Dāniki hābīl) annāḍu: "Niścayaṅgā, allāh bhayabhaktulu galavāri (balinē) svīkaristāḍu
Muhammad Aziz Ur Rehman
(ఓ ముహమ్మద్‌-స!) ఆదం యొక్క ఇద్దరు కుమారుల వృత్తాంతాన్ని కూడా వారికి యధాతథంగా వినిపించు. వారిరువురూ దైవానికి నజరానా సమర్పించగా, వారిలో ఒకరి నజరానా స్వీకరించబడింది. మరొకరిది స్వీకరించబడలేదు. అప్పుడు రెండవతను, “నేను నిన్ను చంపేస్తాను” అన్నాడు. దానికి సమాధానంగా మొదటివాడు, “అల్లాహ్‌ భీతిపరుల నజరానాను మాత్రమే స్వీకరిస్తాడు –
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek