×

(అల్లాహ్) అన్నాడు: "ఇక నిశ్చయంగా ఆ భూమి వారి కొరకు నలభై సంవత్సరాల వరకు నిషేధింపబడింది. 5:26 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:26) ayat 26 in Telugu

5:26 Surah Al-Ma’idah ayat 26 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 26 - المَائدة - Page - Juz 6

﴿قَالَ فَإِنَّهَا مُحَرَّمَةٌ عَلَيۡهِمۡۛ أَرۡبَعِينَ سَنَةٗۛ يَتِيهُونَ فِي ٱلۡأَرۡضِۚ فَلَا تَأۡسَ عَلَى ٱلۡقَوۡمِ ٱلۡفَٰسِقِينَ ﴾
[المَائدة: 26]

(అల్లాహ్) అన్నాడు: "ఇక నిశ్చయంగా ఆ భూమి వారి కొరకు నలభై సంవత్సరాల వరకు నిషేధింపబడింది. వారు దేశదిమ్మరులై ఈ భూమిలో తిరుగుతూ ఉంటారు. కావున అవిధేయులైన జనులను గురించి నీవు చింతించకు

❮ Previous Next ❯

ترجمة: قال فإنها محرمة عليهم أربعين سنة يتيهون في الأرض فلا تأس على, باللغة التيلجو

﴿قال فإنها محرمة عليهم أربعين سنة يتيهون في الأرض فلا تأس على﴾ [المَائدة: 26]

Abdul Raheem Mohammad Moulana
(allah) annadu: "Ika niscayanga a bhumi vari koraku nalabhai sanvatsarala varaku nisedhimpabadindi. Varu desadim'marulai i bhumilo tirugutu untaru. Kavuna avidheyulaina janulanu gurinci nivu cintincaku
Abdul Raheem Mohammad Moulana
(allāh) annāḍu: "Ika niścayaṅgā ā bhūmi vāri koraku nalabhai sanvatsarāla varaku niṣēdhimpabaḍindi. Vāru dēśadim'marulai ī bhūmilō tirugutū uṇṭāru. Kāvuna avidhēyulaina janulanu gurin̄ci nīvu cintin̄caku
Muhammad Aziz Ur Rehman
అప్పుడు అల్లాహ్‌ ఇలా అన్నాడు: “ఇక ఈ భూమి వారి కోసం నలభై సంవత్సరాల దాకా నిషేధించబడింది. వారు ఎక్కడా నిలువ నీడ లేకుండా నేలపై తచ్చాడుతూ తిరుగుతుంటారు. కనుక నువ్వు ఈ అవిధేయ జనుల విషయంలో దుఃఖించకు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek