×

ఒకవేళ నీవు నన్ను చంపటానికి నీ చేయి నా వైపుకు ఎత్తినా! నేను నిన్ను చంపటానికి 5:28 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:28) ayat 28 in Telugu

5:28 Surah Al-Ma’idah ayat 28 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 28 - المَائدة - Page - Juz 6

﴿لَئِنۢ بَسَطتَ إِلَيَّ يَدَكَ لِتَقۡتُلَنِي مَآ أَنَا۠ بِبَاسِطٖ يَدِيَ إِلَيۡكَ لِأَقۡتُلَكَۖ إِنِّيٓ أَخَافُ ٱللَّهَ رَبَّ ٱلۡعَٰلَمِينَ ﴾
[المَائدة: 28]

ఒకవేళ నీవు నన్ను చంపటానికి నీ చేయి నా వైపుకు ఎత్తినా! నేను నిన్ను చంపటానికి నా చేయి నీ వైపుకు ఎత్తను. (ఎందుకంటే) నిశ్చయంగా, నేను సర్వలోకాలకు పోషకుడైన అల్లాహ్ కు భయపడుతున్నాను

❮ Previous Next ❯

ترجمة: لئن بسطت إلي يدك لتقتلني ما أنا بباسط يدي إليك لأقتلك إني, باللغة التيلجو

﴿لئن بسطت إلي يدك لتقتلني ما أنا بباسط يدي إليك لأقتلك إني﴾ [المَائدة: 28]

Abdul Raheem Mohammad Moulana
okavela nivu nannu campataniki ni ceyi na vaipuku ettina! Nenu ninnu campataniki na ceyi ni vaipuku ettanu. (Endukante) niscayanga, nenu sarvalokalaku posakudaina allah ku bhayapadutunnanu
Abdul Raheem Mohammad Moulana
okavēḷa nīvu nannu campaṭāniki nī cēyi nā vaipuku ettinā! Nēnu ninnu campaṭāniki nā cēyi nī vaipuku ettanu. (Endukaṇṭē) niścayaṅgā, nēnu sarvalōkālaku pōṣakuḍaina allāh ku bhayapaḍutunnānu
Muhammad Aziz Ur Rehman
“నువ్వు నన్ను చంపటానికి చెయ్యి ఎత్తినా, నేను మాత్రం నిన్ను చంపే ఉద్దేశంతో చెయ్యి ఎత్తను. నేను సకల లోకాల ప్రభువైన అల్లాహ్‌కు భయపడుతున్నాను
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek