×

అప్పుడు అల్లాహ్ ఒక కాకిని పంపాడు; అది నేలను త్రవ్వి అతని సోదరుని శవాన్ని ఎలా 5:31 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:31) ayat 31 in Telugu

5:31 Surah Al-Ma’idah ayat 31 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 31 - المَائدة - Page - Juz 6

﴿فَبَعَثَ ٱللَّهُ غُرَابٗا يَبۡحَثُ فِي ٱلۡأَرۡضِ لِيُرِيَهُۥ كَيۡفَ يُوَٰرِي سَوۡءَةَ أَخِيهِۚ قَالَ يَٰوَيۡلَتَىٰٓ أَعَجَزۡتُ أَنۡ أَكُونَ مِثۡلَ هَٰذَا ٱلۡغُرَابِ فَأُوَٰرِيَ سَوۡءَةَ أَخِيۖ فَأَصۡبَحَ مِنَ ٱلنَّٰدِمِينَ ﴾
[المَائدة: 31]

అప్పుడు అల్లాహ్ ఒక కాకిని పంపాడు; అది నేలను త్రవ్వి అతని సోదరుని శవాన్ని ఎలా దాచాలో చూపించింది. అతడు (ఖాబీల్) : "అయ్యో, నా పాడుగాను! నేను ఈ కాకి పాటి వాణ్ణి కూడా కాలేక పోయాను! నా సోదరుని శవాన్ని దాచే (ఉపాయం) వెతక లేక పోయాను కదా!" అని వాపోయాడు. అప్పుడతడు పశ్చాత్తాప పడే వారిలో చేరి పోయాడు

❮ Previous Next ❯

ترجمة: فبعث الله غرابا يبحث في الأرض ليريه كيف يواري سوأة أخيه قال, باللغة التيلجو

﴿فبعث الله غرابا يبحث في الأرض ليريه كيف يواري سوأة أخيه قال﴾ [المَائدة: 31]

Abdul Raheem Mohammad Moulana
appudu allah oka kakini pampadu; adi nelanu travvi atani sodaruni savanni ela dacalo cupincindi. Atadu (khabil): "Ayyo, na paduganu! Nenu i kaki pati vanni kuda kaleka poyanu! Na sodaruni savanni dace (upayam) vetaka leka poyanu kada!" Ani vapoyadu. Appudatadu pascattapa pade varilo ceri poyadu
Abdul Raheem Mohammad Moulana
appuḍu allāh oka kākini pampāḍu; adi nēlanu travvi atani sōdaruni śavānni elā dācālō cūpin̄cindi. Ataḍu (khābīl): "Ayyō, nā pāḍugānu! Nēnu ī kāki pāṭi vāṇṇi kūḍā kālēka pōyānu! Nā sōdaruni śavānni dācē (upāyaṁ) vetaka lēka pōyānu kadā!" Ani vāpōyāḍu. Appuḍataḍu paścāttāpa paḍē vārilō cēri pōyāḍu
Muhammad Aziz Ur Rehman
ఆ తరువాత సోదరుని శవాన్ని ఎలా దాచాలో అతనికి చూపించటానికి అల్లాహ్‌ ఒక కాకిని పంపాడు. అది నేలను త్రవ్వసాగింది. అతను (ఆ దృశ్యాన్ని చూసి,) “అయ్యో! నా సోదరుని శవాన్ని దాచే విషయంలో నేను ఈ కాకిపాటి వాణ్ణి కూడా కాలేకపోయానే” అంటూ సిగ్గుతో కుమిలిపోయాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek