Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 32 - المَائدة - Page - Juz 6
﴿مِنۡ أَجۡلِ ذَٰلِكَ كَتَبۡنَا عَلَىٰ بَنِيٓ إِسۡرَٰٓءِيلَ أَنَّهُۥ مَن قَتَلَ نَفۡسَۢا بِغَيۡرِ نَفۡسٍ أَوۡ فَسَادٖ فِي ٱلۡأَرۡضِ فَكَأَنَّمَا قَتَلَ ٱلنَّاسَ جَمِيعٗا وَمَنۡ أَحۡيَاهَا فَكَأَنَّمَآ أَحۡيَا ٱلنَّاسَ جَمِيعٗاۚ وَلَقَدۡ جَآءَتۡهُمۡ رُسُلُنَا بِٱلۡبَيِّنَٰتِ ثُمَّ إِنَّ كَثِيرٗا مِّنۡهُم بَعۡدَ ذَٰلِكَ فِي ٱلۡأَرۡضِ لَمُسۡرِفُونَ ﴾
[المَائدة: 32]
﴿من أجل ذلك كتبنا على بني إسرائيل أنه من قتل نفسا بغير﴾ [المَائدة: 32]
Abdul Raheem Mohammad Moulana I karunam vallane memu israyil santati variki i uttaruvu iccamu: "Niscayanga - oka vyakti (hatyaku) baduluga gani leda bhumilo kallolam vyapimpajesi nanduku gani gaka - evadaina oka vyaktini (an'yayanga) campite, atadu sarva manavajatini campinatle, mariyu evadaina oka manavuni prananni kapadite, atadu sarva manavajati pranalanu kapadinatle!" Mariyu vastavaniki, vari vaddaku spastamaina sucanalu tisukoni ma pravaktalu vaccaru, ayina vastavaniki varilo paluvuru bhumilo akramalu cesevaru |
Abdul Raheem Mohammad Moulana Ī kāruṇaṁ vallanē mēmu isrāyīl santati vāriki ī uttaruvu iccāmu: "Niścayaṅgā - oka vyakti (hatyaku) badulugā gānī lēdā bhūmilō kallōlaṁ vyāpimpajēsi nanduku gānī gāka - evaḍainā oka vyaktini (an'yāyaṅgā) campitē, ataḍu sarva mānavajātini campinaṭlē, mariyu evaḍainā oka mānavuni prāṇānni kāpāḍitē, ataḍu sarva mānavajāti prāṇālanu kāpāḍinaṭlē!" Mariyu vāstavāniki, vāri vaddaku spaṣṭamaina sūcanalu tīsukoni mā pravaktalu vaccāru, ayinā vāstavāniki vārilō paluvuru bhūmilō akramālu cēsēvāru |
Muhammad Aziz Ur Rehman ఈ కారణంగానే మేము ఇస్రాయీలు సంతతిపై ఈ ఫర్మానా విధించాము: “ఎవరయినా ఒకరి హత్యకు ప్రతీకారంగా కాకుండా, భూమిలో కల్లోలాన్ని రేకెత్తించినందుకు కాకుండా, అకారణంగా ఎవరినయినా చంపినట్లయితే అతడు సమస్త మానవులను చంపినవాడవుతాడు. అలాగే ఎవరయినా ఒకరి ప్రాణాన్ని రక్షిస్తే అతడు సమస్త మానవుల ప్రాణాలను రక్షించిన వాడవుతాడు.” వారి వద్దకు మా ప్రవక్తలెందరో స్పష్టమయిన నిదర్శనాలను తీసుకువచ్చారు. కాని ఆ తరువాత కూడా వారిలో చాలా మంది అవనిలో దుర్మార్గం, దౌర్జన్యాలకు పాల్పడేవారు ఉన్నారు |