×

చివరికి అతడి మనస్సు అతడిని (తన సోదరుని) హత్యకు పురికొల్పింది, కావున అతడు తన సోదరుణ్ణి 5:30 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:30) ayat 30 in Telugu

5:30 Surah Al-Ma’idah ayat 30 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 30 - المَائدة - Page - Juz 6

﴿فَطَوَّعَتۡ لَهُۥ نَفۡسُهُۥ قَتۡلَ أَخِيهِ فَقَتَلَهُۥ فَأَصۡبَحَ مِنَ ٱلۡخَٰسِرِينَ ﴾
[المَائدة: 30]

చివరికి అతడి మనస్సు అతడిని (తన సోదరుని) హత్యకు పురికొల్పింది, కావున అతడు తన సోదరుణ్ణి (హాబీల్ ను) చంపి నష్టం పొందిన వారిలో చేరి పోయాడు

❮ Previous Next ❯

ترجمة: فطوعت له نفسه قتل أخيه فقتله فأصبح من الخاسرين, باللغة التيلجو

﴿فطوعت له نفسه قتل أخيه فقتله فأصبح من الخاسرين﴾ [المَائدة: 30]

Abdul Raheem Mohammad Moulana
civariki atadi manas'su atadini (tana sodaruni) hatyaku purikolpindi, kavuna atadu tana sodarunni (habil nu) campi nastam pondina varilo ceri poyadu
Abdul Raheem Mohammad Moulana
civariki ataḍi manas'su ataḍini (tana sōdaruni) hatyaku purikolpindi, kāvuna ataḍu tana sōdaruṇṇi (hābīl nu) campi naṣṭaṁ pondina vārilō cēri pōyāḍu
Muhammad Aziz Ur Rehman
తర్వాత అతని మనసు తన సోదరుని హత్యకే పురికొల్పింది. అతణ్ణి హత్యచేసి అతడు నష్టపోయిన వారిలో చేరిపోయాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek