×

నిశ్చయంగా, ఎవరైతే అల్లాహ్ తో మరియు ఆయన ప్రవక్తతో పోరాడుతారో మరియు ధరణిలో కల్లోలం రేకెత్తించటానికి 5:33 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:33) ayat 33 in Telugu

5:33 Surah Al-Ma’idah ayat 33 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 33 - المَائدة - Page - Juz 6

﴿إِنَّمَا جَزَٰٓؤُاْ ٱلَّذِينَ يُحَارِبُونَ ٱللَّهَ وَرَسُولَهُۥ وَيَسۡعَوۡنَ فِي ٱلۡأَرۡضِ فَسَادًا أَن يُقَتَّلُوٓاْ أَوۡ يُصَلَّبُوٓاْ أَوۡ تُقَطَّعَ أَيۡدِيهِمۡ وَأَرۡجُلُهُم مِّنۡ خِلَٰفٍ أَوۡ يُنفَوۡاْ مِنَ ٱلۡأَرۡضِۚ ذَٰلِكَ لَهُمۡ خِزۡيٞ فِي ٱلدُّنۡيَاۖ وَلَهُمۡ فِي ٱلۡأٓخِرَةِ عَذَابٌ عَظِيمٌ ﴾
[المَائدة: 33]

నిశ్చయంగా, ఎవరైతే అల్లాహ్ తో మరియు ఆయన ప్రవక్తతో పోరాడుతారో మరియు ధరణిలో కల్లోలం రేకెత్తించటానికి ప్రయత్నిస్తారో, అలాంటి వారికి మరణ శిక్ష విధించాలి; లేదా శిలువపై ఎక్కించాలి; లేదా వారి అభిముఖ పక్షాల కాళ్ళు - చేతులను నరికించాలి; లేదా వారిని దేశ బహిష్క్రుతుల్ని చేయాలి. ఇది వారికి ఇహలోకంలో గల అవమానం. మరియు వారికి పరలోకంలో కూడా ఘోర శిక్ష ఉంటుంది

❮ Previous Next ❯

ترجمة: إنما جزاء الذين يحاربون الله ورسوله ويسعون في الأرض فسادا أن يقتلوا, باللغة التيلجو

﴿إنما جزاء الذين يحاربون الله ورسوله ويسعون في الأرض فسادا أن يقتلوا﴾ [المَائدة: 33]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, evaraite allah to mariyu ayana pravaktato poradutaro mariyu dharanilo kallolam rekettincataniki prayatnistaro, alanti variki marana siksa vidhincali; leda siluvapai ekkincali; leda vari abhimukha paksala kallu - cetulanu narikincali; leda varini desa bahiskrutulni ceyali. Idi variki ihalokanlo gala avamanam. Mariyu variki paralokanlo kuda ghora siksa untundi
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, evaraitē allāh tō mariyu āyana pravaktatō pōrāḍutārō mariyu dharaṇilō kallōlaṁ rēkettin̄caṭāniki prayatnistārō, alāṇṭi vāriki maraṇa śikṣa vidhin̄cāli; lēdā śiluvapai ekkin̄cāli; lēdā vāri abhimukha pakṣāla kāḷḷu - cētulanu narikin̄cāli; lēdā vārini dēśa bahiṣkrutulni cēyāli. Idi vāriki ihalōkanlō gala avamānaṁ. Mariyu vāriki paralōkanlō kūḍā ghōra śikṣa uṇṭundi
Muhammad Aziz Ur Rehman
ఎవరు అల్లాహ్‌తోనూ, ఆయన ప్రవక్తతోనూ పోరాడుతారో, భూమిలో కల్లోలాన్ని రేకెత్తిస్తూ తిరుగుతుంటారో వారు వధించబడాలి. లేదా ఉరి కంబం ఎక్కించబడాలి. లేదా ఎదురుగా వారి కాళ్లు చేతులు ఖండించబడాలి. లేదా వారిని దేశం నుంచి బహిష్కరించాలి. ఇది ఇహలోకంలో వారికి కలగవలసిన పరాభవం. పరలోకంలో వారికి విధించబడే శిక్ష (ఇంతకన్నా) ఘోరంగా ఉంటుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek