×

ఓ విశ్వాసులారా! అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు ఆయన సాన్నిధ్యానికి చేరే మార్గాన్ని 5:35 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:35) ayat 35 in Telugu

5:35 Surah Al-Ma’idah ayat 35 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 35 - المَائدة - Page - Juz 6

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ وَٱبۡتَغُوٓاْ إِلَيۡهِ ٱلۡوَسِيلَةَ وَجَٰهِدُواْ فِي سَبِيلِهِۦ لَعَلَّكُمۡ تُفۡلِحُونَ ﴾
[المَائدة: 35]

ఓ విశ్వాసులారా! అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు ఆయన సాన్నిధ్యానికి చేరే మార్గాన్ని అన్వేషించండి. మరియు ఆయన మార్గంలో నిరంతరం కృషి చేస్తే మీరు సాఫల్యం పొంద వచ్చు

❮ Previous Next ❯

ترجمة: ياأيها الذين آمنوا اتقوا الله وابتغوا إليه الوسيلة وجاهدوا في سبيله لعلكم, باللغة التيلجو

﴿ياأيها الذين آمنوا اتقوا الله وابتغوا إليه الوسيلة وجاهدوا في سبيله لعلكم﴾ [المَائدة: 35]

Abdul Raheem Mohammad Moulana
o visvasulara! Allah yandu bhayabhaktulu kaligi undandi. Mariyu ayana sannidhyaniki cere marganni anvesincandi. Mariyu ayana marganlo nirantaram krsi ceste miru saphalyam ponda vaccu
Abdul Raheem Mohammad Moulana
ō viśvāsulārā! Allāh yandu bhayabhaktulu kaligi uṇḍaṇḍi. Mariyu āyana sānnidhyāniki cērē mārgānni anvēṣin̄caṇḍi. Mariyu āyana mārganlō nirantaraṁ kr̥ṣi cēstē mīru sāphalyaṁ ponda vaccu
Muhammad Aziz Ur Rehman
విశ్వసించిన ఓ ప్రజలారా! అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి. ఆయన సామీప్యాన్ని పొందే సాధనం వెతకండి. ఆయన మార్గంలో(యుద్ధ ప్రాతిపదికన) కృషి సలపండి. తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek