×

మీరు స్వాధీనపరచుకోక ముందు పశ్చాత్తాప పడేవారు తప్ప! కావున మీరు నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార 5:34 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:34) ayat 34 in Telugu

5:34 Surah Al-Ma’idah ayat 34 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 34 - المَائدة - Page - Juz 6

﴿إِلَّا ٱلَّذِينَ تَابُواْ مِن قَبۡلِ أَن تَقۡدِرُواْ عَلَيۡهِمۡۖ فَٱعۡلَمُوٓاْ أَنَّ ٱللَّهَ غَفُورٞ رَّحِيمٞ ﴾
[المَائدة: 34]

మీరు స్వాధీనపరచుకోక ముందు పశ్చాత్తాప పడేవారు తప్ప! కావున మీరు నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత, అని తెలుసుకోండి

❮ Previous Next ❯

ترجمة: إلا الذين تابوا من قبل أن تقدروا عليهم فاعلموا أن الله غفور, باللغة التيلجو

﴿إلا الذين تابوا من قبل أن تقدروا عليهم فاعلموا أن الله غفور﴾ [المَائدة: 34]

Abdul Raheem Mohammad Moulana
miru svadhinaparacukoka mundu pascattapa padevaru tappa! Kavuna miru niscayanga, allah ksamasiludu, apara karuna pradata, ani telusukondi
Abdul Raheem Mohammad Moulana
mīru svādhīnaparacukōka mundu paścāttāpa paḍēvāru tappa! Kāvuna mīru niścayaṅgā, allāh kṣamāśīluḍu, apāra karuṇā pradāta, ani telusukōṇḍi
Muhammad Aziz Ur Rehman
కాని వారిలో ఎవరయినా మీ అదుపులోకి రాకముందే పశ్చాత్తాపపడితే, అల్లాహ్‌ అమితంగా క్షమించేవాడు, అపారంగా కరుణించేవాడని తెలుసుకోండి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek