×

నిశ్చయంగా, సత్య తిరస్కారులైన వారు తీర్పుదినాన గల శిక్ష నుండి తప్పించుకోవటానికి - వారి వద్ద 5:36 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:36) ayat 36 in Telugu

5:36 Surah Al-Ma’idah ayat 36 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 36 - المَائدة - Page - Juz 6

﴿إِنَّ ٱلَّذِينَ كَفَرُواْ لَوۡ أَنَّ لَهُم مَّا فِي ٱلۡأَرۡضِ جَمِيعٗا وَمِثۡلَهُۥ مَعَهُۥ لِيَفۡتَدُواْ بِهِۦ مِنۡ عَذَابِ يَوۡمِ ٱلۡقِيَٰمَةِ مَا تُقُبِّلَ مِنۡهُمۡۖ وَلَهُمۡ عَذَابٌ أَلِيمٞ ﴾
[المَائدة: 36]

నిశ్చయంగా, సత్య తిరస్కారులైన వారు తీర్పుదినాన గల శిక్ష నుండి తప్పించుకోవటానికి - వారి వద్ద ఉంటే - భూమిలో ఉన్న సమస్తాన్ని దానితో పాటు మరి అంత (ధనాన్ని) కూడా, విమోచనా ధనంగా ఇవ్వగోరుతారు కాని అది స్వీకరించబడదు. మరియు వారికి అతి బాధాకరమైన శిక్ష ఉంటుంది

❮ Previous Next ❯

ترجمة: إن الذين كفروا لو أن لهم ما في الأرض جميعا ومثله معه, باللغة التيلجو

﴿إن الذين كفروا لو أن لهم ما في الأرض جميعا ومثله معه﴾ [المَائدة: 36]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, satya tiraskarulaina varu tirpudinana gala siksa nundi tappincukovataniki - vari vadda unte - bhumilo unna samastanni danito patu mari anta (dhananni) kuda, vimocana dhananga ivvagorutaru kani adi svikarincabadadu. Mariyu variki ati badhakaramaina siksa untundi
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, satya tiraskārulaina vāru tīrpudināna gala śikṣa nuṇḍi tappin̄cukōvaṭāniki - vāri vadda uṇṭē - bhūmilō unna samastānni dānitō pāṭu mari anta (dhanānni) kūḍā, vimōcanā dhanaṅgā ivvagōrutāru kāni adi svīkarin̄cabaḍadu. Mariyu vāriki ati bādhākaramaina śikṣa uṇṭundi
Muhammad Aziz Ur Rehman
తిరస్కార వైఖరిని అవలంబించిన వారివద్ద భూమిలో ఉన్న సంపద మొత్తం, ఇంకా అంతే సంపద దానితోపాటు ఉండి, ఆ మొత్తం సంపదను వారు ప్రళయ దినపు శిక్షనుంచి తప్పించుకోవటానికి పరిహారంగా ఇవ్వదలచినా – అది వారి నుండి స్వీకరింపజాలదు. వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek