×

వారు (ప్రజలు) తమ కొరకు ఏది ధర్మ సమ్మతం (హలాల్) అని నిన్ను అడుగు తున్నారు. 5:4 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:4) ayat 4 in Telugu

5:4 Surah Al-Ma’idah ayat 4 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 4 - المَائدة - Page - Juz 6

﴿يَسۡـَٔلُونَكَ مَاذَآ أُحِلَّ لَهُمۡۖ قُلۡ أُحِلَّ لَكُمُ ٱلطَّيِّبَٰتُ وَمَا عَلَّمۡتُم مِّنَ ٱلۡجَوَارِحِ مُكَلِّبِينَ تُعَلِّمُونَهُنَّ مِمَّا عَلَّمَكُمُ ٱللَّهُۖ فَكُلُواْ مِمَّآ أَمۡسَكۡنَ عَلَيۡكُمۡ وَٱذۡكُرُواْ ٱسۡمَ ٱللَّهِ عَلَيۡهِۖ وَٱتَّقُواْ ٱللَّهَۚ إِنَّ ٱللَّهَ سَرِيعُ ٱلۡحِسَابِ ﴾
[المَائدة: 4]

వారు (ప్రజలు) తమ కొరకు ఏది ధర్మ సమ్మతం (హలాల్) అని నిన్ను అడుగు తున్నారు. నీవు ఇలా అను: "పరిశుద్ధ వస్తువులన్నీ మీ కొరకు ధర్మసమ్మతం (హలాల్) చేయబడ్డాయి. మరియు మీకు అల్లాహ్ నేర్పిన విధంగా మీరు వేట శిక్షణ ఇచ్చిన జంతువులు మీ కొరకు పట్టినవి కూడా! కావున అవి మీ కొరకు పట్టుకున్న వాటిని మీరు తినండి కాని దానిపై అల్లాహ్ పేరును ఉచ్ఛరించండి. అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్ లెక్క తీసుకోవటంలో అతి శీఘ్రుడు

❮ Previous Next ❯

ترجمة: يسألونك ماذا أحل لهم قل أحل لكم الطيبات وما علمتم من الجوارح, باللغة التيلجو

﴿يسألونك ماذا أحل لهم قل أحل لكم الطيبات وما علمتم من الجوارح﴾ [المَائدة: 4]

Abdul Raheem Mohammad Moulana
varu (prajalu) tama koraku edi dharma sam'matam (halal) ani ninnu adugu tunnaru. Nivu ila anu: "Parisud'dha vastuvulanni mi koraku dharmasam'matam (halal) ceyabaddayi. Mariyu miku allah nerpina vidhanga miru veta siksana iccina jantuvulu mi koraku pattinavi kuda! Kavuna avi mi koraku pattukunna vatini miru tinandi kani danipai allah perunu uccharincandi. Allah yandu bhayabhaktulu kaligi undandi. Niscayanga, allah lekka tisukovatanlo ati sighrudu
Abdul Raheem Mohammad Moulana
vāru (prajalu) tama koraku ēdi dharma sam'mataṁ (halāl) ani ninnu aḍugu tunnāru. Nīvu ilā anu: "Pariśud'dha vastuvulannī mī koraku dharmasam'mataṁ (halāl) cēyabaḍḍāyi. Mariyu mīku allāh nērpina vidhaṅgā mīru vēṭa śikṣaṇa iccina jantuvulu mī koraku paṭṭinavi kūḍā! Kāvuna avi mī koraku paṭṭukunna vāṭini mīru tinaṇḍi kāni dānipai allāh pērunu uccharin̄caṇḍi. Allāh yandu bhayabhaktulu kaligi uṇḍaṇḍi. Niścayaṅgā, allāh lekka tīsukōvaṭanlō ati śīghruḍu
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) తమ కొరకు ‘హలాల్‌’ (అనగా ధర్మసమ్మతం) చేయబడిన వస్తువులేవి? అని ప్రజలు నిన్ను అడుగుతున్నారు. వారికి ఇలా చెప్పు: “పరిశుద్ధమైన వస్తువులన్నీ మీ కోసం హలాల్‌ చేయబడ్డాయి. అలాగే మీరు శిక్షణ ఇచ్చిన వేట జంతువులు మీ కోసం ఏదైనా వేటాడితే (ఆ వేట మాంసాన్ని మీరు తినండి). కాని, మీరు వాటిని అల్లాహ్‌ మీకు బోధించిన పద్ధతిలో తర్ఫీదు చేసి ఉండాలి సుమా! దానిపై అల్లాహ్‌ నామాన్ని స్మరించండి. అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి. నిస్సందేహంగా అల్లాహ్‌ తొందరగా లెక్క తీసుకునేవాడు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek