Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 5 - المَائدة - Page - Juz 6
﴿ٱلۡيَوۡمَ أُحِلَّ لَكُمُ ٱلطَّيِّبَٰتُۖ وَطَعَامُ ٱلَّذِينَ أُوتُواْ ٱلۡكِتَٰبَ حِلّٞ لَّكُمۡ وَطَعَامُكُمۡ حِلّٞ لَّهُمۡۖ وَٱلۡمُحۡصَنَٰتُ مِنَ ٱلۡمُؤۡمِنَٰتِ وَٱلۡمُحۡصَنَٰتُ مِنَ ٱلَّذِينَ أُوتُواْ ٱلۡكِتَٰبَ مِن قَبۡلِكُمۡ إِذَآ ءَاتَيۡتُمُوهُنَّ أُجُورَهُنَّ مُحۡصِنِينَ غَيۡرَ مُسَٰفِحِينَ وَلَا مُتَّخِذِيٓ أَخۡدَانٖۗ وَمَن يَكۡفُرۡ بِٱلۡإِيمَٰنِ فَقَدۡ حَبِطَ عَمَلُهُۥ وَهُوَ فِي ٱلۡأٓخِرَةِ مِنَ ٱلۡخَٰسِرِينَ ﴾
[المَائدة: 5]
﴿اليوم أحل لكم الطيبات وطعام الذين أوتوا الكتاب حل لكم وطعامكم حل﴾ [المَائدة: 5]
Abdul Raheem Mohammad Moulana Inadu mi koraku parisud'dhamaina vastuvulanni dharmasam'matam (halal) ceyabaddayi. Mariyu grantha prajala aharam miku dharma sam'matamainadi mariyu mi aharam variki dharma sam'matamainadi. Mariyu susiluru ayina visvasa (muslim) strilu gani mariyu susiluru ayina purva grantha prajala strilu gani, miru variki vari mahr cellinci, n'yayabad'dhanga varito vivaha jivitam gadapandi. Kani varito sveccha kamakridalu gani, leda dongacatu sambandhalu gani uncukokandi. Evadu visvasa marganni tiraskaristado atadi karmalu vyarthamavutayi. Mariyu atadu paralokanlo nastam pondevarilo cerutadu |
Abdul Raheem Mohammad Moulana Īnāḍu mī koraku pariśud'dhamaina vastuvulannī dharmasam'mataṁ (halāl) cēyabaḍḍāyi. Mariyu grantha prajala āhāraṁ mīku dharma sam'matamainadi mariyu mī āhāraṁ vāriki dharma sam'matamainadi. Mariyu suśīluru ayina viśvāsa (musliṁ) strīlu gānī mariyu suśīluru ayina pūrva grantha prajala strīlu gānī, mīru vāriki vāri mahr cellin̄ci, n'yāyabad'dhaṅgā vāritō vivāha jīvitaṁ gaḍapaṇḍi. Kāni vāritō svēcchā kāmakrīḍalu gānī, lēdā doṅgacāṭu sambandhālu gānī un̄cukōkaṇḍi. Evaḍu viśvāsa mārgānni tiraskaristāḍō ataḍi karmalu vyarthamavutāyi. Mariyu ataḍu paralōkanlō naṣṭaṁ pondēvārilō cērutāḍu |
Muhammad Aziz Ur Rehman ఈ రోజు పరిశుద్ధమైన వస్తువులన్నీ మీ కోసం హలాల్ చేయబడ్డాయి. గ్రంథవహులు జిబహ్ చేసినది మీ కొరకు ధర్మసమ్మతం. మీరు జిబహ్ చేసినది వారి కొరకు ధర్మసమ్మతం. సౌశీల్యవతులగు ముస్లిం స్త్రీలు, మీకు పూర్వం గ్రంథం వొసగబడినవారి సౌశీల్యవతులగు స్త్రీలు కూడా మీ కొరకు హలాల్ అవుతారు. అయితే మీరు వారికి చెల్లించవలసిన మహర్ సొమ్మును చెల్లించి, వారిని వివాహబంధంలోకి తెచ్చుకోవాలి. అంతేగాని, బహిరంగంగా వ్యభిచారం చేయటం కోసం, చాటు మాటు ప్రేమకలాపాలు జరపటం కోసం వారు మీకు హలాల్ కారు. విశ్వాసాన్ని తిరస్కరించినవారి కర్మలు వృథా అయిపోతాయి. పరలోకంలో వారు నష్టపోయిన వారిలో చేర్తారు |