×

మరియు - అల్లాహ్ ఉత్తరువులు ఉన్న తౌరాత్ గ్రంథం వారి వద్ద ఉన్నప్పటికీ - వారు 5:43 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:43) ayat 43 in Telugu

5:43 Surah Al-Ma’idah ayat 43 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 43 - المَائدة - Page - Juz 6

﴿وَكَيۡفَ يُحَكِّمُونَكَ وَعِندَهُمُ ٱلتَّوۡرَىٰةُ فِيهَا حُكۡمُ ٱللَّهِ ثُمَّ يَتَوَلَّوۡنَ مِنۢ بَعۡدِ ذَٰلِكَۚ وَمَآ أُوْلَٰٓئِكَ بِٱلۡمُؤۡمِنِينَ ﴾
[المَائدة: 43]

మరియు - అల్లాహ్ ఉత్తరువులు ఉన్న తౌరాత్ గ్రంథం వారి వద్ద ఉన్నప్పటికీ - వారు తీర్పు కొరకు, నీ వద్దకు ఎందుకు వస్తున్నారు? ఆ తరువాత కూడా వారు దాని నుండి తిరిగి పోతున్నారు మరియు ఇలాంటి వారు (నిజానికి) విశ్వసించిన వారు కారు

❮ Previous Next ❯

ترجمة: وكيف يحكمونك وعندهم التوراة فيها حكم الله ثم يتولون من بعد ذلك, باللغة التيلجو

﴿وكيف يحكمونك وعندهم التوراة فيها حكم الله ثم يتولون من بعد ذلك﴾ [المَائدة: 43]

Abdul Raheem Mohammad Moulana
mariyu - allah uttaruvulu unna taurat grantham vari vadda unnappatiki - varu tirpu koraku, ni vaddaku enduku vastunnaru? A taruvata kuda varu dani nundi tirigi potunnaru mariyu ilanti varu (nijaniki) visvasincina varu karu
Abdul Raheem Mohammad Moulana
mariyu - allāh uttaruvulu unna taurāt granthaṁ vāri vadda unnappaṭikī - vāru tīrpu koraku, nī vaddaku enduku vastunnāru? Ā taruvāta kūḍā vāru dāni nuṇḍi tirigi pōtunnāru mariyu ilāṇṭi vāru (nijāniki) viśvasin̄cina vāru kāru
Muhammad Aziz Ur Rehman
దైవాదేశాలు పొందుపరచబడి వున్న తౌరాతు గ్రంథం తమ వద్ద ఉన్నప్పటికీ వారు నిన్ను ఎట్లా న్యాయనిర్ణేతగా చేసుకుంటున్నారు? (ఇది ఆశ్చర్యకరం కదూ?!) ఆ తరువాత మళ్ళీ తిరిగిపోతున్నారు. యదార్థమేమిటంటే వారసలు విశ్వాసులే కారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek