Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 51 - المَائدة - Page - Juz 6
﴿۞ يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ لَا تَتَّخِذُواْ ٱلۡيَهُودَ وَٱلنَّصَٰرَىٰٓ أَوۡلِيَآءَۘ بَعۡضُهُمۡ أَوۡلِيَآءُ بَعۡضٖۚ وَمَن يَتَوَلَّهُم مِّنكُمۡ فَإِنَّهُۥ مِنۡهُمۡۗ إِنَّ ٱللَّهَ لَا يَهۡدِي ٱلۡقَوۡمَ ٱلظَّٰلِمِينَ ﴾
[المَائدة: 51]
﴿ياأيها الذين آمنوا لا تتخذوا اليهود والنصارى أولياء بعضهم أولياء بعض ومن﴾ [المَائدة: 51]
Abdul Raheem Mohammad Moulana o visvasulara! Yudulanu mariyu kraistavulanu mitruluga cesukokandi. Varu okari kokaru snehitulu. Milo evadu varito sneham cestado vastavaniki atadu varilo cerina vadavutadu. Niscayanga, allah durmargulaku margadarsakatvam ceyadu |
Abdul Raheem Mohammad Moulana ō viśvāsulārā! Yūdulanu mariyu kraistavulanu mitrulugā cēsukōkaṇḍi. Vāru okari kokaru snēhitulu. Mīlō evaḍu vāritō snēhaṁ cēstāḍō vāstavāniki ataḍu vārilō cērina vāḍavutāḍu. Niścayaṅgā, allāh durmārgulaku mārgadarśakatvaṁ cēyaḍu |
Muhammad Aziz Ur Rehman ఓ విశ్వసించినవారలారా! యూదులను, నసారాను (అంటే క్రైస్తవులను) స్నేహితులుగా చేసుకోకండి. వారు ఒండొకరికి స్నేహితులు. మీలో ఎవరయినాసరే వారితో చెలిమిచేస్తే అతడు కూడా వారిలో ఒకడుగానే భావించబడతాడు. నిశ్చయంగా దుర్మార్గులకు అల్లాహ్ సన్మార్గం చూపడు |