×

కావున ఎవరి హృదయాలలో రోగం (కాపట్యం) ఉందో వారు, వారి సాంగత్యం కొరకు పోటీ పడుతున్నది 5:52 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:52) ayat 52 in Telugu

5:52 Surah Al-Ma’idah ayat 52 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 52 - المَائدة - Page - Juz 6

﴿فَتَرَى ٱلَّذِينَ فِي قُلُوبِهِم مَّرَضٞ يُسَٰرِعُونَ فِيهِمۡ يَقُولُونَ نَخۡشَىٰٓ أَن تُصِيبَنَا دَآئِرَةٞۚ فَعَسَى ٱللَّهُ أَن يَأۡتِيَ بِٱلۡفَتۡحِ أَوۡ أَمۡرٖ مِّنۡ عِندِهِۦ فَيُصۡبِحُواْ عَلَىٰ مَآ أَسَرُّواْ فِيٓ أَنفُسِهِمۡ نَٰدِمِينَ ﴾
[المَائدة: 52]

కావున ఎవరి హృదయాలలో రోగం (కాపట్యం) ఉందో వారు, వారి సాంగత్యం కొరకు పోటీ పడుతున్నది నీవు చూస్తున్నావు. వారు: "మాపై ఏదైనా ఆపద రాగలదని మేము భయపడుతున్నాము." అని అంటారు. బహుశా అల్లాహ్ (విశ్వాసులకు) విజయాన్ని గానీ, లేదా తన దిక్కు నుండి ఏదైనా అవకాశాన్ని గానీ కలిగించవచ్చు! అప్పుడు వారు తమ మనస్సులలో దాచి ఉంచిన దానికి పశ్చాత్తాప పడతారు

❮ Previous Next ❯

ترجمة: فترى الذين في قلوبهم مرض يسارعون فيهم يقولون نخشى أن تصيبنا دائرة, باللغة التيلجو

﴿فترى الذين في قلوبهم مرض يسارعون فيهم يقولون نخشى أن تصيبنا دائرة﴾ [المَائدة: 52]

Abdul Raheem Mohammad Moulana
kavuna evari hrdayalalo rogam (kapatyam) undo varu, vari sangatyam koraku poti padutunnadi nivu custunnavu. Varu: "Mapai edaina apada ragaladani memu bhayapadutunnamu." Ani antaru. Bahusa allah (visvasulaku) vijayanni gani, leda tana dikku nundi edaina avakasanni gani kaligincavaccu! Appudu varu tama manas'sulalo daci uncina daniki pascattapa padataru
Abdul Raheem Mohammad Moulana
kāvuna evari hr̥dayālalō rōgaṁ (kāpaṭyaṁ) undō vāru, vāri sāṅgatyaṁ koraku pōṭī paḍutunnadi nīvu cūstunnāvu. Vāru: "Māpai ēdainā āpada rāgaladani mēmu bhayapaḍutunnāmu." Ani aṇṭāru. Bahuśā allāh (viśvāsulaku) vijayānni gānī, lēdā tana dikku nuṇḍi ēdainā avakāśānni gānī kaligin̄cavaccu! Appuḍu vāru tama manas'sulalō dāci un̄cina dāniki paścāttāpa paḍatāru
Muhammad Aziz Ur Rehman
మరి హృదయాలలో (కాపట్య) రోగం ఉన్నవారు పదేపదే వారి వైపుకు పరుగెత్తటం నీవు చూస్తావు. అంతేకాదు, “మాపై ఏ ఆపద వచ్చిపడుతుందోనని మేము భయపడుతున్నాము” అని వారంటారు. అయితే త్వరలోనే అల్లాహ్‌ విజయాన్ని చేకూర్చవచ్చు లేక తనవద్ద నుంచి దేన్నయినా అనుగ్రహించవచ్చు. అప్పుడు వారు తమ ఆంతర్యాల్లో దాచిపెట్టిన విషయాలపై పశ్చాత్తాపపడతారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek