×

ఏమీ? వారు అజ్ఞాన కాలపు తీర్పును కోరుతున్నారా? కాని ఆయన (అల్లాహ్) పై నమ్మకం గల 5:50 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:50) ayat 50 in Telugu

5:50 Surah Al-Ma’idah ayat 50 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 50 - المَائدة - Page - Juz 6

﴿أَفَحُكۡمَ ٱلۡجَٰهِلِيَّةِ يَبۡغُونَۚ وَمَنۡ أَحۡسَنُ مِنَ ٱللَّهِ حُكۡمٗا لِّقَوۡمٖ يُوقِنُونَ ﴾
[المَائدة: 50]

ఏమీ? వారు అజ్ఞాన కాలపు తీర్పును కోరుతున్నారా? కాని ఆయన (అల్లాహ్) పై నమ్మకం గల వారికి అల్లాహ్ కంటే మంచి తీర్పు చేయగలవాడెవడు

❮ Previous Next ❯

ترجمة: أفحكم الجاهلية يبغون ومن أحسن من الله حكما لقوم يوقنون, باللغة التيلجو

﴿أفحكم الجاهلية يبغون ومن أحسن من الله حكما لقوم يوقنون﴾ [المَائدة: 50]

Abdul Raheem Mohammad Moulana
emi? Varu ajnana kalapu tirpunu korutunnara? Kani ayana (allah) pai nam'makam gala variki allah kante manci tirpu ceyagalavadevadu
Abdul Raheem Mohammad Moulana
ēmī? Vāru ajñāna kālapu tīrpunu kōrutunnārā? Kāni āyana (allāh) pai nam'makaṁ gala vāriki allāh kaṇṭē man̄ci tīrpu cēyagalavāḍevaḍu
Muhammad Aziz Ur Rehman
ఏమిటీ, వారు మళ్ళీ అజ్ఞాన (కాల)పు తీర్పు కోరుతున్నారా? నమ్మకం గల వారి కోసం అల్లాహ్‌ కన్నా ఉత్తమ తీర్పు ఇవ్వగల వాడెవడుంటాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek