×

నిశ్చయంగా, మీ స్నేహితులు, అల్లాహ్! ఆయన ప్రవక్త మరియు విశ్వసించిన వారు: ఎవరైతే నమాజ్ స్థాపిస్తారో, 5:55 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:55) ayat 55 in Telugu

5:55 Surah Al-Ma’idah ayat 55 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 55 - المَائدة - Page - Juz 6

﴿إِنَّمَا وَلِيُّكُمُ ٱللَّهُ وَرَسُولُهُۥ وَٱلَّذِينَ ءَامَنُواْ ٱلَّذِينَ يُقِيمُونَ ٱلصَّلَوٰةَ وَيُؤۡتُونَ ٱلزَّكَوٰةَ وَهُمۡ رَٰكِعُونَ ﴾
[المَائدة: 55]

నిశ్చయంగా, మీ స్నేహితులు, అల్లాహ్! ఆయన ప్రవక్త మరియు విశ్వసించిన వారు: ఎవరైతే నమాజ్ స్థాపిస్తారో, విధిదానం (జకాత్) ఇస్తూ ఉంటారో మరియు వారు (అల్లాహ్ ముందు) వంగుతూ (రుకూఉ చేస్తూ) ఉంటారో

❮ Previous Next ❯

ترجمة: إنما وليكم الله ورسوله والذين آمنوا الذين يقيمون الصلاة ويؤتون الزكاة وهم, باللغة التيلجو

﴿إنما وليكم الله ورسوله والذين آمنوا الذين يقيمون الصلاة ويؤتون الزكاة وهم﴾ [المَائدة: 55]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, mi snehitulu, allah! Ayana pravakta mariyu visvasincina varu: Evaraite namaj sthapistaro, vidhidanam (jakat) istu untaro mariyu varu (allah mundu) vangutu (ruku'u cestu) untaro
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, mī snēhitulu, allāh! Āyana pravakta mariyu viśvasin̄cina vāru: Evaraitē namāj sthāpistārō, vidhidānaṁ (jakāt) istū uṇṭārō mariyu vāru (allāh mundu) vaṅgutū (rukū'u cēstū) uṇṭārō
Muhammad Aziz Ur Rehman
(ముస్లిములారా!) వాస్తవానికి మీ స్నేహితులు అల్లాహ్‌, ఆయన ప్రవక్త, ఇంకా నమాజును నెలకొల్పే, జకాతును చెల్లించే, రుకూ చేసే (ఆరాధనలో అణకువను కలిగి ఉండే) విశ్వాసులు మాత్రమే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek