×

మరియు ఎవరు అల్లాహ్, ఆయన ప్రవక్త మరియు విశ్వసించిన వారి వైపునకు మరలుతారో! నిశ్చయంగా, వారే 5:56 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:56) ayat 56 in Telugu

5:56 Surah Al-Ma’idah ayat 56 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 56 - المَائدة - Page - Juz 6

﴿وَمَن يَتَوَلَّ ٱللَّهَ وَرَسُولَهُۥ وَٱلَّذِينَ ءَامَنُواْ فَإِنَّ حِزۡبَ ٱللَّهِ هُمُ ٱلۡغَٰلِبُونَ ﴾
[المَائدة: 56]

మరియు ఎవరు అల్లాహ్, ఆయన ప్రవక్త మరియు విశ్వసించిన వారి వైపునకు మరలుతారో! నిశ్చయంగా, వారే అల్లాహ్ పక్షానికి చెందినవారు, వారే విజయం సాధించేవారు

❮ Previous Next ❯

ترجمة: ومن يتول الله ورسوله والذين آمنوا فإن حزب الله هم الغالبون, باللغة التيلجو

﴿ومن يتول الله ورسوله والذين آمنوا فإن حزب الله هم الغالبون﴾ [المَائدة: 56]

Abdul Raheem Mohammad Moulana
mariyu evaru allah, ayana pravakta mariyu visvasincina vari vaipunaku maralutaro! Niscayanga, vare allah paksaniki cendinavaru, vare vijayam sadhincevaru
Abdul Raheem Mohammad Moulana
mariyu evaru allāh, āyana pravakta mariyu viśvasin̄cina vāri vaipunaku maralutārō! Niścayaṅgā, vārē allāh pakṣāniki cendinavāru, vārē vijayaṁ sādhin̄cēvāru
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తను, విశ్వాసులను మిత్రులుగా చేసుకున్నవారు, అల్లాహ్‌ పక్షంవారే విజయం పొందుతారన్న విషయాన్ని తెలుసుకోవాలి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek