×

ఇలా అను: "ఏమీ? అల్లాహ్ తరఫు నుండి ఎవరికి, దీని కంటే హీనకరమైన ప్రతిఫలం దొరుకుతుందో 5:60 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:60) ayat 60 in Telugu

5:60 Surah Al-Ma’idah ayat 60 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 60 - المَائدة - Page - Juz 6

﴿قُلۡ هَلۡ أُنَبِّئُكُم بِشَرّٖ مِّن ذَٰلِكَ مَثُوبَةً عِندَ ٱللَّهِۚ مَن لَّعَنَهُ ٱللَّهُ وَغَضِبَ عَلَيۡهِ وَجَعَلَ مِنۡهُمُ ٱلۡقِرَدَةَ وَٱلۡخَنَازِيرَ وَعَبَدَ ٱلطَّٰغُوتَۚ أُوْلَٰٓئِكَ شَرّٞ مَّكَانٗا وَأَضَلُّ عَن سَوَآءِ ٱلسَّبِيلِ ﴾
[المَائدة: 60]

ఇలా అను: "ఏమీ? అల్లాహ్ తరఫు నుండి ఎవరికి, దీని కంటే హీనకరమైన ప్రతిఫలం దొరుకుతుందో మీకు తెలుపనా? వారే, ఎవరినైతే అల్లాహ్ శపించాడో (బహిష్కరించాడో) మరియు ఎవరినైతే ఆయన ఆగ్రహానికి గురి అయ్యారో! మరియు వారిలో కొందరు, ఎవరినైతే ఆయన కోతులుగా మరియు పందులుగా మార్చాడో! మరియు వారు ఎవరైతే కల్పిత దైవాల (తాగూత్ ల) దాస్యం చేస్తారో. అలాంటి వారు (పునరుత్థాన దినమున) ఎంతో హీనస్థితిలో ఉంటారు మరియు వారు ఋజుమార్గం నుండి చాలా దూరం వెళ్లి పోయిన వారే

❮ Previous Next ❯

ترجمة: قل هل أنبئكم بشر من ذلك مثوبة عند الله من لعنه الله, باللغة التيلجو

﴿قل هل أنبئكم بشر من ذلك مثوبة عند الله من لعنه الله﴾ [المَائدة: 60]

Abdul Raheem Mohammad Moulana
Ila anu: "Emi? Allah taraphu nundi evariki, dini kante hinakaramaina pratiphalam dorukutundo miku telupana? Vare, evarinaite allah sapincado (bahiskarincado) mariyu evarinaite ayana agrahaniki guri ayyaro! Mariyu varilo kondaru, evarinaite ayana kotuluga mariyu panduluga marcado! Mariyu varu evaraite kalpita daivala (tagut la) dasyam cestaro. Alanti varu (punarut'thana dinamuna) ento hinasthitilo untaru mariyu varu rjumargam nundi cala duram velli poyina vare
Abdul Raheem Mohammad Moulana
Ilā anu: "Ēmī? Allāh taraphu nuṇḍi evariki, dīni kaṇṭē hīnakaramaina pratiphalaṁ dorukutundō mīku telupanā? Vārē, evarinaitē allāh śapin̄cāḍō (bahiṣkarin̄cāḍō) mariyu evarinaitē āyana āgrahāniki guri ayyārō! Mariyu vārilō kondaru, evarinaitē āyana kōtulugā mariyu pandulugā mārcāḍō! Mariyu vāru evaraitē kalpita daivāla (tāgūt la) dāsyaṁ cēstārō. Alāṇṭi vāru (punarut'thāna dinamuna) entō hīnasthitilō uṇṭāru mariyu vāru r̥jumārgaṁ nuṇḍi cālā dūraṁ veḷli pōyina vārē
Muhammad Aziz Ur Rehman
వారికి చెప్పు : “అల్లాహ్‌ వద్ద దీనికన్నా చెడు ప్రతిఫలం పొందేవారు ఎవరో నేను మీకు తెలుపనా? అల్లాహ్‌ శాపానికి గురైనవారు, ఆయన ఆగ్రహానికి పాత్రులైనవారు – వారిలో కొందరిని ఆయన కోతులుగా, పందులుగా చేశాడు – ఇంకా మిథ్యా దైవాలను పూజించినవారు. అత్యంత అథమశ్రేణికి చెందినవారు వీరే. రుజుమార్గం నుంచి బహుదూరం వెళ్ళి పోయినవారు కూడా వీరే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek