×

మరియు వారు (కపట విశ్వాసులు) నీ వద్దకు వచ్చినప్పుడు: "మేము విశ్వసించాము." అని అంటారు. కాని 5:61 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:61) ayat 61 in Telugu

5:61 Surah Al-Ma’idah ayat 61 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 61 - المَائدة - Page - Juz 6

﴿وَإِذَا جَآءُوكُمۡ قَالُوٓاْ ءَامَنَّا وَقَد دَّخَلُواْ بِٱلۡكُفۡرِ وَهُمۡ قَدۡ خَرَجُواْ بِهِۦۚ وَٱللَّهُ أَعۡلَمُ بِمَا كَانُواْ يَكۡتُمُونَ ﴾
[المَائدة: 61]

మరియు వారు (కపట విశ్వాసులు) నీ వద్దకు వచ్చినప్పుడు: "మేము విశ్వసించాము." అని అంటారు. కాని వాస్తవానికి వారు సత్యతిరస్కారంతోనే వస్తారు మరియు దాని (సత్యతిరస్కారం) తోనే తిరిగి పోతారు కూడాను. మరియు వారు ఏమి దాస్తున్నారో అల్లాహ్ కు బాగా తెలుసు

❮ Previous Next ❯

ترجمة: وإذا جاءوكم قالوا آمنا وقد دخلوا بالكفر وهم قد خرجوا به والله, باللغة التيلجو

﴿وإذا جاءوكم قالوا آمنا وقد دخلوا بالكفر وهم قد خرجوا به والله﴾ [المَائدة: 61]

Abdul Raheem Mohammad Moulana
mariyu varu (kapata visvasulu) ni vaddaku vaccinappudu: "Memu visvasincamu." Ani antaru. Kani vastavaniki varu satyatiraskarantone vastaru mariyu dani (satyatiraskaram) tone tirigi potaru kudanu. Mariyu varu emi dastunnaro allah ku baga telusu
Abdul Raheem Mohammad Moulana
mariyu vāru (kapaṭa viśvāsulu) nī vaddaku vaccinappuḍu: "Mēmu viśvasin̄cāmu." Ani aṇṭāru. Kāni vāstavāniki vāru satyatiraskārantōnē vastāru mariyu dāni (satyatiraskāraṁ) tōnē tirigi pōtāru kūḍānu. Mariyu vāru ēmi dāstunnārō allāh ku bāgā telusu
Muhammad Aziz Ur Rehman
వారు మీ వద్దకు వచ్చినప్పుడు, “మేము విశ్వసించాము” అని అంటారు. నిజానికి వారు అవిశ్వాసంతోనే వచ్చారు. మరి ఆ అవిశ్వాసంతోనే తిరిగి వెళ్ళిపోయారు. వారు దాచిపెట్టే దాన్ని అల్లాహ్‌ బాగా ఎరుగు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek