×

వారితో ఇలా అను: "ఓ గ్రంథ ప్రజలారా! ఏమీ? మేము అల్లాహ్ ను మరియు ఆయన 5:59 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:59) ayat 59 in Telugu

5:59 Surah Al-Ma’idah ayat 59 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 59 - المَائدة - Page - Juz 6

﴿قُلۡ يَٰٓأَهۡلَ ٱلۡكِتَٰبِ هَلۡ تَنقِمُونَ مِنَّآ إِلَّآ أَنۡ ءَامَنَّا بِٱللَّهِ وَمَآ أُنزِلَ إِلَيۡنَا وَمَآ أُنزِلَ مِن قَبۡلُ وَأَنَّ أَكۡثَرَكُمۡ فَٰسِقُونَ ﴾
[المَائدة: 59]

వారితో ఇలా అను: "ఓ గ్రంథ ప్రజలారా! ఏమీ? మేము అల్లాహ్ ను మరియు ఆయన మాపై అవతరింపజేసిన మరియు మాకు పూర్వం అవతరింపజేసిన (గ్రంథాలను) విశ్వసించామనే, మీరు మమ్మల్ని పీడిస్తున్నారా? మరియు నిశ్చయంగా, మీలో చాలా మంది అవిధేయులు (దుష్టులు) ఉన్నారు

❮ Previous Next ❯

ترجمة: قل ياأهل الكتاب هل تنقمون منا إلا أن آمنا بالله وما أنـزل, باللغة التيلجو

﴿قل ياأهل الكتاب هل تنقمون منا إلا أن آمنا بالله وما أنـزل﴾ [المَائدة: 59]

Abdul Raheem Mohammad Moulana
varito ila anu: "O grantha prajalara! Emi? Memu allah nu mariyu ayana mapai avatarimpajesina mariyu maku purvam avatarimpajesina (granthalanu) visvasincamane, miru mam'malni pidistunnara? Mariyu niscayanga, milo cala mandi avidheyulu (dustulu) unnaru
Abdul Raheem Mohammad Moulana
vāritō ilā anu: "Ō grantha prajalārā! Ēmī? Mēmu allāh nu mariyu āyana māpai avatarimpajēsina mariyu māku pūrvaṁ avatarimpajēsina (granthālanu) viśvasin̄cāmanē, mīru mam'malni pīḍistunnārā? Mariyu niścayaṅgā, mīlō cālā mandi avidhēyulu (duṣṭulu) unnāru
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “ఓ గ్రంథవహులారా!(అంటే ఓ యూదులారా, క్రైస్తవులారా!) మేము అల్లాహ్‌ను, మావైపుకు అవతరింపజేయబడిన దానినీ, దానికి పూర్వం అవతరింపజేయబడిన దానిని విశ్వసిస్తున్నామన్న కారణంతో, ఇంకా మీలో అత్యధికులు అపమార్గాన ఉన్న కారణంతోనే కదా మీరు మాతో వైరవైఖరిని అవలంబిస్తున్నది?”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek