×

మరియు వాస్తవానికి వారు తౌరాత్ ను, ఇంజీల్ ను మరియు వారి ప్రభువు తరఫు నుండి 5:66 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:66) ayat 66 in Telugu

5:66 Surah Al-Ma’idah ayat 66 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 66 - المَائدة - Page - Juz 6

﴿وَلَوۡ أَنَّهُمۡ أَقَامُواْ ٱلتَّوۡرَىٰةَ وَٱلۡإِنجِيلَ وَمَآ أُنزِلَ إِلَيۡهِم مِّن رَّبِّهِمۡ لَأَكَلُواْ مِن فَوۡقِهِمۡ وَمِن تَحۡتِ أَرۡجُلِهِمۚ مِّنۡهُمۡ أُمَّةٞ مُّقۡتَصِدَةٞۖ وَكَثِيرٞ مِّنۡهُمۡ سَآءَ مَا يَعۡمَلُونَ ﴾
[المَائدة: 66]

మరియు వాస్తవానికి వారు తౌరాత్ ను, ఇంజీల్ ను మరియు వారి ప్రభువు తరఫు నుండి వారిపై (ఇప్పుడు) అవతరింపజేయబడిన దానిని (ఈ ఖుర్ఆన్ ను) ఆచరించి ఉండినట్లైతే, వారి కొరకు వారిపై (ఆకాశం) నుండి మరియు కాళ్ళ క్రింది నుండి (భూమి నుండి) జీవనోపాధి పొందేవారు. వారిలో కొందరు సరైన మార్గాన్ని అవలంబించే వారున్నారు. కాని వారిలో అనేకులు చేసేవి చెడు (పాప) కార్యాలే

❮ Previous Next ❯

ترجمة: ولو أنهم أقاموا التوراة والإنجيل وما أنـزل إليهم من ربهم لأكلوا من, باللغة التيلجو

﴿ولو أنهم أقاموا التوراة والإنجيل وما أنـزل إليهم من ربهم لأكلوا من﴾ [المَائدة: 66]

Abdul Raheem Mohammad Moulana
mariyu vastavaniki varu taurat nu, injil nu mariyu vari prabhuvu taraphu nundi varipai (ippudu) avatarimpajeyabadina danini (i khur'an nu) acarinci undinatlaite, vari koraku varipai (akasam) nundi mariyu kalla krindi nundi (bhumi nundi) jivanopadhi pondevaru. Varilo kondaru saraina marganni avalambince varunnaru. Kani varilo anekulu cesevi cedu (papa) karyale
Abdul Raheem Mohammad Moulana
mariyu vāstavāniki vāru taurāt nu, in̄jīl nu mariyu vāri prabhuvu taraphu nuṇḍi vāripai (ippuḍu) avatarimpajēyabaḍina dānini (ī khur'ān nu) ācarin̄ci uṇḍinaṭlaitē, vāri koraku vāripai (ākāśaṁ) nuṇḍi mariyu kāḷḷa krindi nuṇḍi (bhūmi nuṇḍi) jīvanōpādhi pondēvāru. Vārilō kondaru saraina mārgānni avalambin̄cē vārunnāru. Kāni vārilō anēkulu cēsēvi ceḍu (pāpa) kāryālē
Muhammad Aziz Ur Rehman
వారు గనక తౌరాతుకూ, ఇంజీలుకూ, తమ ప్రభువు తరఫున తమ వద్దకు పంపబడిన దానికి కట్టుబడి ఉంటే వారు తమపై నుంచీ, క్రింది నుంచీ పుష్కలంగా ఉపాధిని పొందుతూ, హాయిగా తినేవారు. వారిలో ఒక వర్గం మాత్రం మధ్యేమార్గం అవలంబిస్తుంది. కాని వారిలోని అత్యధికులు చేసే పనులు చాలా చెడ్డవి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek