×

ఓ ప్రవక్తా! నీవు నీ ప్రభువు తరఫు నుండి నీపై అవతరింపజేయబడిన దానిని తెలియజేయి. మరియు 5:67 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:67) ayat 67 in Telugu

5:67 Surah Al-Ma’idah ayat 67 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 67 - المَائدة - Page - Juz 6

﴿۞ يَٰٓأَيُّهَا ٱلرَّسُولُ بَلِّغۡ مَآ أُنزِلَ إِلَيۡكَ مِن رَّبِّكَۖ وَإِن لَّمۡ تَفۡعَلۡ فَمَا بَلَّغۡتَ رِسَالَتَهُۥۚ وَٱللَّهُ يَعۡصِمُكَ مِنَ ٱلنَّاسِۗ إِنَّ ٱللَّهَ لَا يَهۡدِي ٱلۡقَوۡمَ ٱلۡكَٰفِرِينَ ﴾
[المَائدة: 67]

ఓ ప్రవక్తా! నీవు నీ ప్రభువు తరఫు నుండి నీపై అవతరింపజేయబడిన దానిని తెలియజేయి. మరియు నీవట్టు చేయక పోతే, ఆయన సందేశాన్ని పూర్తిగా తెలియజేయని వాడవవుతావు. మరియు అల్లాహ్ మానవుల నుండి నిన్ను కాపాడతాడు. నిశ్చయంగా, అల్లాహ్ సత్యతిరస్కారులైన ప్రజలకు మార్గదర్శకత్వం చేయడు

❮ Previous Next ❯

ترجمة: ياأيها الرسول بلغ ما أنـزل إليك من ربك وإن لم تفعل فما, باللغة التيلجو

﴿ياأيها الرسول بلغ ما أنـزل إليك من ربك وإن لم تفعل فما﴾ [المَائدة: 67]

Abdul Raheem Mohammad Moulana
o pravakta! Nivu ni prabhuvu taraphu nundi nipai avatarimpajeyabadina danini teliyajeyi. Mariyu nivattu ceyaka pote, ayana sandesanni purtiga teliyajeyani vadavavutavu. Mariyu allah manavula nundi ninnu kapadatadu. Niscayanga, allah satyatiraskarulaina prajalaku margadarsakatvam ceyadu
Abdul Raheem Mohammad Moulana
ō pravaktā! Nīvu nī prabhuvu taraphu nuṇḍi nīpai avatarimpajēyabaḍina dānini teliyajēyi. Mariyu nīvaṭṭu cēyaka pōtē, āyana sandēśānni pūrtigā teliyajēyani vāḍavavutāvu. Mariyu allāh mānavula nuṇḍi ninnu kāpāḍatāḍu. Niścayaṅgā, allāh satyatiraskārulaina prajalaku mārgadarśakatvaṁ cēyaḍu
Muhammad Aziz Ur Rehman
ఓ ప్రవక్తా! నీ ప్రభువు తరఫు నుంచి నీపై అవతరింపజేయబడిన దానిని (ప్రజలకు) అందజెయ్యి. ఒకవేళ నువ్వు గనక ఈ పని చెయ్యకపోతే, దైవప్రవక్తగా నీవు నీ ధర్మాన్ని నిర్వర్తించని వాడవవుతావు. అల్లాహ్‌ నిన్ను ప్రజల (కీడు) నుంచి కాపాడుతాడు. నిశ్చయంగా అల్లాహ్‌ తిరస్కారులకు సన్మార్గం చూపడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek