×

ఇలా అను: "ఓ గ్రంథ ప్రజలారా! మీరు తౌరాత్ ను, ఇంజీల్ ను మరియు మీ 5:68 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:68) ayat 68 in Telugu

5:68 Surah Al-Ma’idah ayat 68 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 68 - المَائدة - Page - Juz 6

﴿قُلۡ يَٰٓأَهۡلَ ٱلۡكِتَٰبِ لَسۡتُمۡ عَلَىٰ شَيۡءٍ حَتَّىٰ تُقِيمُواْ ٱلتَّوۡرَىٰةَ وَٱلۡإِنجِيلَ وَمَآ أُنزِلَ إِلَيۡكُم مِّن رَّبِّكُمۡۗ وَلَيَزِيدَنَّ كَثِيرٗا مِّنۡهُم مَّآ أُنزِلَ إِلَيۡكَ مِن رَّبِّكَ طُغۡيَٰنٗا وَكُفۡرٗاۖ فَلَا تَأۡسَ عَلَى ٱلۡقَوۡمِ ٱلۡكَٰفِرِينَ ﴾
[المَائدة: 68]

ఇలా అను: "ఓ గ్రంథ ప్రజలారా! మీరు తౌరాత్ ను, ఇంజీల్ ను మరియు మీ ప్రభువు తరఫు నుండి మీపై అవతరింపజేయబడిన దానిని (ఈ ఖుర్ఆన్ ను) ఆచరించనంత వరకు, మీరు అసలు దేని (ఏ సత్యమార్గం) మీద కూడా ఉండనట్లే!" మరియు నీ ప్రభువు తరఫు నుండి నీపై అవతరింపజేయబడిన (ఈ గ్రంథం) వాస్తవానికి వారిలోని అనేకుల తలబిరుసుతనాన్ని మరియు సత్యతిరస్కారాన్ని మాత్రమే పెంచుతుంది. కావున నీవు సత్యతిరస్కార ప్రజలను గురించి విచారించకు

❮ Previous Next ❯

ترجمة: قل ياأهل الكتاب لستم على شيء حتى تقيموا التوراة والإنجيل وما أنـزل, باللغة التيلجو

﴿قل ياأهل الكتاب لستم على شيء حتى تقيموا التوراة والإنجيل وما أنـزل﴾ [المَائدة: 68]

Abdul Raheem Mohammad Moulana
Ila anu: "O grantha prajalara! Miru taurat nu, injil nu mariyu mi prabhuvu taraphu nundi mipai avatarimpajeyabadina danini (i khur'an nu) acarincananta varaku, miru asalu deni (e satyamargam) mida kuda undanatle!" Mariyu ni prabhuvu taraphu nundi nipai avatarimpajeyabadina (i grantham) vastavaniki variloni anekula talabirusutananni mariyu satyatiraskaranni matrame pencutundi. Kavuna nivu satyatiraskara prajalanu gurinci vicarincaku
Abdul Raheem Mohammad Moulana
Ilā anu: "Ō grantha prajalārā! Mīru taurāt nu, in̄jīl nu mariyu mī prabhuvu taraphu nuṇḍi mīpai avatarimpajēyabaḍina dānini (ī khur'ān nu) ācarin̄cananta varaku, mīru asalu dēni (ē satyamārgaṁ) mīda kūḍā uṇḍanaṭlē!" Mariyu nī prabhuvu taraphu nuṇḍi nīpai avatarimpajēyabaḍina (ī granthaṁ) vāstavāniki vārilōni anēkula talabirusutanānni mariyu satyatiraskārānni mātramē pen̄cutundi. Kāvuna nīvu satyatiraskāra prajalanu gurin̄ci vicārin̄caku
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “ఓ గ్రంథవహులారా! మీరు తౌరాతునూ, ఇంజీలునూ, మీ ప్రభువు తరఫున మీ వద్దకు పంపబడిన దానినీ (మీ జీవితాలలో) నెలకొల్పనంతవరకూ మీరు ఏ ధర్మంపైనా లేనట్లే.” నీ ప్రభువు తరఫున నీపై అవతరింపజేయబడినది వారిలోని అనేకుల తలబిరుసుతనాన్ని, తిరస్కార వైఖరిని మరింత అధికం చేస్తుంది. కనుక నీవు ఈ తిరస్కారులపై దిగులు చెందకు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek