Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 73 - المَائدة - Page - Juz 6
﴿لَّقَدۡ كَفَرَ ٱلَّذِينَ قَالُوٓاْ إِنَّ ٱللَّهَ ثَالِثُ ثَلَٰثَةٖۘ وَمَا مِنۡ إِلَٰهٍ إِلَّآ إِلَٰهٞ وَٰحِدٞۚ وَإِن لَّمۡ يَنتَهُواْ عَمَّا يَقُولُونَ لَيَمَسَّنَّ ٱلَّذِينَ كَفَرُواْ مِنۡهُمۡ عَذَابٌ أَلِيمٌ ﴾
[المَائدة: 73]
﴿لقد كفر الذين قالوا إن الله ثالث ثلاثة وما من إله إلا﴾ [المَائدة: 73]
Abdul Raheem Mohammad Moulana niscayanga, allah muggurilo mudavavadu!" Ani anevaru vastavaniki satyatiraskarulo. Mariyu oke okka aradhyadevudu (allah) tappa maroka aradhyadevudu ledu. Mariyu varu tama i matanalu manukokapote, varilo satyatiraskarulaina variki badhakaramaina siksa padutundi |
Abdul Raheem Mohammad Moulana niścayaṅgā, allāh muggurilō mūḍavavāḍu!" Ani anēvāru vāstavāniki satyatiraskārulō. Mariyu okē okka ārādhyadēvuḍu (allāh) tappa maroka ārādhyadēvuḍu lēḍu. Mariyu vāru tama ī māṭanalu mānukōkapōtē, vārilō satyatiraskārulaina vāriki bādhākaramaina śikṣa paḍutundi |
Muhammad Aziz Ur Rehman “అల్లాహ్ ముగ్గురిలో మూడవవాడు” అని అన్నవారు కూడా ముమ్మాటికీ తిరస్కారానికి (కుఫ్ర్‌కు) పాల్పడినట్లే. వాస్తవానికి ఒక్కడైన అల్లాహ్ తప్ప మరో ఆరాధ్య దైవం లేనేలేడు. ఒకవేళ వారు గనక తమ ఈ మాటలను మానుకోకపోతే, వారిలో తిరస్కారవైఖరిపై ఉండే వారికి బాధాకరమైన శిక్ష తప్పకుండా అంటుకుంటుంది |