Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 72 - المَائدة - Page - Juz 6
﴿لَقَدۡ كَفَرَ ٱلَّذِينَ قَالُوٓاْ إِنَّ ٱللَّهَ هُوَ ٱلۡمَسِيحُ ٱبۡنُ مَرۡيَمَۖ وَقَالَ ٱلۡمَسِيحُ يَٰبَنِيٓ إِسۡرَٰٓءِيلَ ٱعۡبُدُواْ ٱللَّهَ رَبِّي وَرَبَّكُمۡۖ إِنَّهُۥ مَن يُشۡرِكۡ بِٱللَّهِ فَقَدۡ حَرَّمَ ٱللَّهُ عَلَيۡهِ ٱلۡجَنَّةَ وَمَأۡوَىٰهُ ٱلنَّارُۖ وَمَا لِلظَّٰلِمِينَ مِنۡ أَنصَارٖ ﴾
[المَائدة: 72]
﴿لقد كفر الذين قالوا إن الله هو المسيح ابن مريم وقال المسيح﴾ [المَائدة: 72]
Abdul Raheem Mohammad Moulana Niscayanga, maryam kumarudu masih (kristu) ye allah!" Ani palike varu vastavanga satyatiraskarulu! Mariyu masih (kristu) ila annadu: "O israyil santati varalara! Na prabhuvu mariyu mi prabhuvaina allah ne aradhincandi. Vastavaniki, itarulanu allah ku bhagasvamuluga cese variki, niscayanga, allah svarganni nisedhincadu. Mariyu vari asrayam narakagniye! Mariyu durmargulaku sahayam cese varu evvaru undaru |
Abdul Raheem Mohammad Moulana Niścayaṅgā, maryam kumāruḍu masīh (krīstu) yē allāh!" Ani palikē vāru vāstavaṅgā satyatiraskārulu! Mariyu masīh (krīstu) ilā annāḍu: "Ō isrāyīl santati vāralārā! Nā prabhuvu mariyu mī prabhuvaina allāh nē ārādhin̄caṇḍi. Vāstavāniki, itarulanu allāh ku bhāgasvāmulugā cēsē vāriki, niścayaṅgā, allāh svargānni niṣēdhin̄cāḍu. Mariyu vāri āśrayaṁ narakāgniyē! Mariyu durmārgulaku sahāyaṁ cēsē vāru evvarū uṇḍaru |
Muhammad Aziz Ur Rehman “అల్లాహ్ (అంటే) మర్యమ్ కుమారుడగు మసీహ్‌యే” అని చెప్పినవారు నిస్సందేహంగా అవిశ్వాసానికి పాల్పడినట్లే. యదార్థానికి మసీహ్ ఖుద్దుగా వారితో ఇలా పలికాడు : “ఓ ఇస్రాయీలు వంశస్థులారా! నాకూ, మీకూ ప్రభువైన అల్లాహ్‌ను మాత్రమే పూజించండి.” ఎవడు అల్లాహ్‌కు సహవర్తులుగా ఇతరులను కల్పించాడో అలాంటి వానికోసం అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించాడని తెలుసుకోండి. అతని నివాసం నరకాగ్ని. దుర్మార్గులకు సహాయపడే వాడెవడూ ఉండడు |