Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 83 - المَائدة - Page - Juz 7
﴿وَإِذَا سَمِعُواْ مَآ أُنزِلَ إِلَى ٱلرَّسُولِ تَرَىٰٓ أَعۡيُنَهُمۡ تَفِيضُ مِنَ ٱلدَّمۡعِ مِمَّا عَرَفُواْ مِنَ ٱلۡحَقِّۖ يَقُولُونَ رَبَّنَآ ءَامَنَّا فَٱكۡتُبۡنَا مَعَ ٱلشَّٰهِدِينَ ﴾
[المَائدة: 83]
﴿وإذا سمعوا ما أنـزل إلى الرسول ترى أعينهم تفيض من الدمع مما﴾ [المَائدة: 83]
Abdul Raheem Mohammad Moulana mariyu varu (kondaru kraistavulu) pravaktapai avatarimpajeyabadina danini (i granthanni) vinnappudu, satyanni telusu kunnanduku, vari kalla nundi kannillu karatam nivu custavu. Varu ila antaru: "O ma prabhu! Memu visvasincamu. Kavuna mam'malni saksyam icce varilo vrasuko |
Abdul Raheem Mohammad Moulana mariyu vāru (kondaru kraistavulu) pravaktapai avatarimpajēyabaḍina dānini (ī granthānni) vinnappuḍu, satyānni telusu kunnanduku, vāri kaḷḷa nuṇḍi kannīḷḷu kāraṭaṁ nīvu cūstāvu. Vāru ilā aṇṭāru: "Ō mā prabhū! Mēmu viśvasin̄cāmu. Kāvuna mam'malni sākṣyaṁ iccē vārilō vrāsukō |
Muhammad Aziz Ur Rehman ప్రవక్తపై అవతరించిన దానిని వారు విన్నప్పుడు, సత్యాన్ని గ్రహించిన కారణంగా వారి కళ్ళ నుంచి కన్నీరు ప్రవహించటం నీవు గమనిస్తావు. వారిలా అంటారు: “మా ప్రభూ! మేము విశ్వసించాము. కాబట్టి మా పేర్లను కూడా ధృవీకరించేవారితో పాటు వ్రాసుకో |