×

నిశ్చయంగా, విశ్వాసుల పట్ల (ముస్లింల పట్ల) విరోధ విషయంలో నీవు యూదులను మరియు బహుదైవారాధకును (ముష్రికీన్ 5:82 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:82) ayat 82 in Telugu

5:82 Surah Al-Ma’idah ayat 82 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 82 - المَائدة - Page - Juz 7

﴿۞ لَتَجِدَنَّ أَشَدَّ ٱلنَّاسِ عَدَٰوَةٗ لِّلَّذِينَ ءَامَنُواْ ٱلۡيَهُودَ وَٱلَّذِينَ أَشۡرَكُواْۖ وَلَتَجِدَنَّ أَقۡرَبَهُم مَّوَدَّةٗ لِّلَّذِينَ ءَامَنُواْ ٱلَّذِينَ قَالُوٓاْ إِنَّا نَصَٰرَىٰۚ ذَٰلِكَ بِأَنَّ مِنۡهُمۡ قِسِّيسِينَ وَرُهۡبَانٗا وَأَنَّهُمۡ لَا يَسۡتَكۡبِرُونَ ﴾
[المَائدة: 82]

నిశ్చయంగా, విశ్వాసుల పట్ల (ముస్లింల పట్ల) విరోధ విషయంలో నీవు యూదులను మరియు బహుదైవారాధకును (ముష్రికీన్ లను), అందరి కంటే కఠినులుగా కనుగొంటావు. మరియు విశ్వాసుల పట్ల మైత్రి విషయంలో: "నిశ్చయంగా, మేము క్రైస్తవులము." అని , అన్న వారిని అత్యంత సన్నిహితులుగా పొందుతావు. ఇది ఎందుకంటే వారిలో మతగురువులు /విద్వాంసులు (ఖిస్సీసీన్) మరియు మునులు (రుహ్ బాన్) ఉన్నారు మరియు నిశ్చయంగా, వారు గర్వించరు

❮ Previous Next ❯

ترجمة: لتجدن أشد الناس عداوة للذين آمنوا اليهود والذين أشركوا ولتجدن أقربهم مودة, باللغة التيلجو

﴿لتجدن أشد الناس عداوة للذين آمنوا اليهود والذين أشركوا ولتجدن أقربهم مودة﴾ [المَائدة: 82]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, visvasula patla (muslinla patla) virodha visayanlo nivu yudulanu mariyu bahudaivaradhakunu (musrikin lanu), andari kante kathinuluga kanugontavu. Mariyu visvasula patla maitri visayanlo: "Niscayanga, memu kraistavulamu." Ani, anna varini atyanta sannihituluga pondutavu. Idi endukante varilo mataguruvulu/vidvansulu (khis'sisin) mariyu munulu (ruh ban) unnaru mariyu niscayanga, varu garvincaru
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, viśvāsula paṭla (muslinla paṭla) virōdha viṣayanlō nīvu yūdulanu mariyu bahudaivārādhakunu (muṣrikīn lanu), andari kaṇṭē kaṭhinulugā kanugoṇṭāvu. Mariyu viśvāsula paṭla maitri viṣayanlō: "Niścayaṅgā, mēmu kraistavulamu." Ani, anna vārini atyanta sannihitulugā pondutāvu. Idi endukaṇṭē vārilō mataguruvulu/vidvānsulu (khis'sīsīn) mariyu munulu (ruh bān) unnāru mariyu niścayaṅgā, vāru garvin̄caru
Muhammad Aziz Ur Rehman
విశ్వాసుల పట్ల శత్రుత్వంలో అందరికన్నా ఎక్కువగా కరడు గట్టినవారు యూదులు మరియు ముష్రిక్కులని నీవు తెలుసుకుంటావు. ఇక విశ్వాసులతో స్నేహం విషయానికి వస్తే “మేము సహాయకులం (నసారా లేక క్రైస్తవులం)” అని చెప్పుకునే వారిని నీవు ఎక్కువ సన్నిహితులుగా చూస్తావు. ఎందుకంటే వారిలో పండితులు, భవబంధాలకు దూరంగా ఉండే మతాచార్యులు ఉన్నారు. ఇంకో విషయం ఏమిటంటే వారు అహంకారం చూపరు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek