×

మరియు మేము అల్లాహ్ మరియు మా వద్దకు వచ్చిన సత్యాన్ని విశ్వసించకుండా ఉండటానికి మాకేమైంది? మా 5:84 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:84) ayat 84 in Telugu

5:84 Surah Al-Ma’idah ayat 84 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 84 - المَائدة - Page - Juz 7

﴿وَمَا لَنَا لَا نُؤۡمِنُ بِٱللَّهِ وَمَا جَآءَنَا مِنَ ٱلۡحَقِّ وَنَطۡمَعُ أَن يُدۡخِلَنَا رَبُّنَا مَعَ ٱلۡقَوۡمِ ٱلصَّٰلِحِينَ ﴾
[المَائدة: 84]

మరియు మేము అల్లాహ్ మరియు మా వద్దకు వచ్చిన సత్యాన్ని విశ్వసించకుండా ఉండటానికి మాకేమైంది? మా ప్రభువు మమ్మల్ని సద్వర్తనులతో చేర్చాలని మేము కోరుకుంటున్నాము

❮ Previous Next ❯

ترجمة: وما لنا لا نؤمن بالله وما جاءنا من الحق ونطمع أن يدخلنا, باللغة التيلجو

﴿وما لنا لا نؤمن بالله وما جاءنا من الحق ونطمع أن يدخلنا﴾ [المَائدة: 84]

Abdul Raheem Mohammad Moulana
mariyu memu allah mariyu ma vaddaku vaccina satyanni visvasincakunda undataniki makemaindi? Ma prabhuvu mam'malni sadvartanulato cercalani memu korukuntunnamu
Abdul Raheem Mohammad Moulana
mariyu mēmu allāh mariyu mā vaddaku vaccina satyānni viśvasin̄cakuṇḍā uṇḍaṭāniki mākēmaindi? Mā prabhuvu mam'malni sadvartanulatō cērcālani mēmu kōrukuṇṭunnāmu
Muhammad Aziz Ur Rehman
“మేము అల్లాహ్‌ను, మా వద్దకు వచ్చిన సత్యాన్ని విశ్వసించకుండా ఉండటానికి ఇక మా వద్ద మిగిలిన సాకు ఏముంది? మా ప్రభువు మమ్మల్ని సజ్జనుల సహచర్యంలో చేరుస్తాడన్న ఆశ మాకుంది.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek