×

ఓ విశ్వాసులారా! అల్లాహ్ మీకు ధర్మసమ్మతం చేసిన పరిశుద్ధ వస్తువులను నిషిద్ధం చేసుకోకండి మరియు హద్దులు 5:87 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:87) ayat 87 in Telugu

5:87 Surah Al-Ma’idah ayat 87 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 87 - المَائدة - Page - Juz 7

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ لَا تُحَرِّمُواْ طَيِّبَٰتِ مَآ أَحَلَّ ٱللَّهُ لَكُمۡ وَلَا تَعۡتَدُوٓاْۚ إِنَّ ٱللَّهَ لَا يُحِبُّ ٱلۡمُعۡتَدِينَ ﴾
[المَائدة: 87]

ఓ విశ్వాసులారా! అల్లాహ్ మీకు ధర్మసమ్మతం చేసిన పరిశుద్ధ వస్తువులను నిషిద్ధం చేసుకోకండి మరియు హద్దులు మీరకండి. నిశ్ఛయంగా, అల్లాహ్ హద్దులు మీరి పోయే వారిని ప్రేమించడు

❮ Previous Next ❯

ترجمة: ياأيها الذين آمنوا لا تحرموا طيبات ما أحل الله لكم ولا تعتدوا, باللغة التيلجو

﴿ياأيها الذين آمنوا لا تحرموا طيبات ما أحل الله لكم ولا تعتدوا﴾ [المَائدة: 87]

Abdul Raheem Mohammad Moulana
o visvasulara! Allah miku dharmasam'matam cesina parisud'dha vastuvulanu nisid'dham cesukokandi mariyu haddulu mirakandi. Nischayanga, allah haddulu miri poye varini premincadu
Abdul Raheem Mohammad Moulana
ō viśvāsulārā! Allāh mīku dharmasam'mataṁ cēsina pariśud'dha vastuvulanu niṣid'dhaṁ cēsukōkaṇḍi mariyu haddulu mīrakaṇḍi. Niśchayaṅgā, allāh haddulu mīri pōyē vārini prēmin̄caḍu
Muhammad Aziz Ur Rehman
విశ్వసించిన ఓ ప్రజలారా! అల్లాహ్‌ మీ కోసం ధర్మసమ్మతం (హలాల్‌) చేసిన పవిత్రమైన వస్తువులను మీ అంతట మీరుగా నిషేధించుకోకండి. మితిమీరి పోకండి. నిశ్చయంగా అల్లాహ్‌ మితిమీరి పోయేవారిని ఇష్టపడడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek