×

మరియు అల్లాహ్ మీకు జీవనోపాధిగా ప్రసాదించిన వాటిలో ధర్మసమ్మతమైన, పరిశుద్ధమైన పదార్థాలను తినండి. మీరు విశ్వసించిన 5:88 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:88) ayat 88 in Telugu

5:88 Surah Al-Ma’idah ayat 88 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 88 - المَائدة - Page - Juz 7

﴿وَكُلُواْ مِمَّا رَزَقَكُمُ ٱللَّهُ حَلَٰلٗا طَيِّبٗاۚ وَٱتَّقُواْ ٱللَّهَ ٱلَّذِيٓ أَنتُم بِهِۦ مُؤۡمِنُونَ ﴾
[المَائدة: 88]

మరియు అల్లాహ్ మీకు జీవనోపాధిగా ప్రసాదించిన వాటిలో ధర్మసమ్మతమైన, పరిశుద్ధమైన పదార్థాలను తినండి. మీరు విశ్వసించిన అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి

❮ Previous Next ❯

ترجمة: وكلوا مما رزقكم الله حلالا طيبا واتقوا الله الذي أنتم به مؤمنون, باللغة التيلجو

﴿وكلوا مما رزقكم الله حلالا طيبا واتقوا الله الذي أنتم به مؤمنون﴾ [المَائدة: 88]

Abdul Raheem Mohammad Moulana
mariyu allah miku jivanopadhiga prasadincina vatilo dharmasam'matamaina, parisud'dhamaina padarthalanu tinandi. Miru visvasincina allah yandu bhayabhaktulu kaligi undandi
Abdul Raheem Mohammad Moulana
mariyu allāh mīku jīvanōpādhigā prasādin̄cina vāṭilō dharmasam'matamaina, pariśud'dhamaina padārthālanu tinaṇḍi. Mīru viśvasin̄cina allāh yandu bhayabhaktulu kaligi uṇḍaṇḍi
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ మీకు ప్రసాదించిన వాటిలో నుంచి ధర్మసమ్మతమైన, పరిశుద్ధమైన పదార్థాలను భుజించండి. మీరు విశ్వసించే అల్లాహ్‌కు భయపడండి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek