Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 89 - المَائدة - Page - Juz 7
﴿لَا يُؤَاخِذُكُمُ ٱللَّهُ بِٱللَّغۡوِ فِيٓ أَيۡمَٰنِكُمۡ وَلَٰكِن يُؤَاخِذُكُم بِمَا عَقَّدتُّمُ ٱلۡأَيۡمَٰنَۖ فَكَفَّٰرَتُهُۥٓ إِطۡعَامُ عَشَرَةِ مَسَٰكِينَ مِنۡ أَوۡسَطِ مَا تُطۡعِمُونَ أَهۡلِيكُمۡ أَوۡ كِسۡوَتُهُمۡ أَوۡ تَحۡرِيرُ رَقَبَةٖۖ فَمَن لَّمۡ يَجِدۡ فَصِيَامُ ثَلَٰثَةِ أَيَّامٖۚ ذَٰلِكَ كَفَّٰرَةُ أَيۡمَٰنِكُمۡ إِذَا حَلَفۡتُمۡۚ وَٱحۡفَظُوٓاْ أَيۡمَٰنَكُمۡۚ كَذَٰلِكَ يُبَيِّنُ ٱللَّهُ لَكُمۡ ءَايَٰتِهِۦ لَعَلَّكُمۡ تَشۡكُرُونَ ﴾
[المَائدة: 89]
﴿لا يؤاخذكم الله باللغو في أيمانكم ولكن يؤاخذكم بما عقدتم الأيمان فكفارته﴾ [المَائدة: 89]
Abdul Raheem Mohammad Moulana miru uddesam lekundane cesina pramanalanu gurinci allah mim'malni pattukodu. Kani miru bud'dhipurvakanga cese pramanalanu gurinci ayana mim'malni (tappakunda) pattukuntadu. Kavuna daniki (ilanti pramana bhanganiki) pariharanga miru mi inti variki pette, madhyarakamaina aharam padi mandi pedalaku pettali. Leda variki vastralu ivvali. Leda oka banisaku svatantryam ippincali. Evadiki i sakti ledo! Atadu mudu dinalu upavasam undali. Miru pramanam cesi bhangapariste, idi daniki pariharam (kaphphara). Mi pramanalanu kapadukondi. Miru krtajnulai undataniki allah tana ajnalanu i vidhanga miku visadaparustunnadu |
Abdul Raheem Mohammad Moulana mīru uddēśaṁ lēkuṇḍānē cēsina pramāṇālanu gurin̄ci allāh mim'malni paṭṭukōḍu. Kāni mīru bud'dhipūrvakaṅgā cēsē pramāṇālanu gurin̄ci āyana mim'malni (tappakuṇḍā) paṭṭukuṇṭāḍu. Kāvuna dāniki (ilāṇṭi pramāṇa bhaṅgāniki) parihāraṅgā mīru mī iṇṭi vāriki peṭṭē, madhyarakamaina āhāraṁ padi mandi pēdalaku peṭṭāli. Lēdā vāriki vastrālu ivvāli. Lēdā oka bānisaku svātantryaṁ ippin̄cāli. Evaḍiki ī śakti lēdō! Ataḍu mūḍu dinālu upavāsaṁ uṇḍāli. Mīru pramāṇaṁ cēsi bhaṅgaparistē, idi dāniki parihāraṁ (kaphphārā). Mī pramāṇālanu kāpāḍukōṇḍi. Mīru kr̥tajñulai uṇḍaṭāniki allāh tana ājñalanu ī vidhaṅgā mīku viśadaparustunnāḍu |
Muhammad Aziz Ur Rehman మీరు చేసే అర్థంలేని ప్రమాణాలను గురించి అల్లాహ్ మిమ్మల్ని నిలదీయడు. అయితే మీరు పటిష్టపరచిన ప్రమాణాలను గురించి ఆయన మిమ్మల్ని తప్పకుండా నిలదీస్తాడు. (అటువంటి ప్రమాణభంగానికి మీరు చెల్లించవలసిన) పరిహారం ఏమిటంటే, మీరు మీ ఇంటి వారికి పెట్టే మధ్యరకపు అన్నం పది మంది పేదలకు తినిపించాలి లేదా వారికి బట్టలుపెట్టాలి లేదా ఒక బానిసకో, బానిసరాలికో స్వేచ్ఛనొసగాలి. ఇవేవీ చేయలేనివారు మూడు రోజులపాటు ఉపవాసం పాటించాలి – మీరు ప్రమాణాలు చేసినప్పుడు (వాటిని భంగపరచినందుకు గాను ఇచ్చే) ప్రమాణాల పరిహారం ఇది. అందుకే మీరు ప్రమాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ విధంగా మీరు కృతజ్ఞతాపూర్వకంగా మసలుకునేందుకుగాను అల్లాహ్ మీకోసం తన ఆదేశాలను తేటతెల్లం చేస్తున్నాడు |