×

ఓ విశ్వాసులారా! నిశ్చయంగా మధ్యపానం, జూదం, బలిపీఠం మీద బలి ఇవ్వటం (అన్సాబ్) మరియు శకునానికై 5:90 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:90) ayat 90 in Telugu

5:90 Surah Al-Ma’idah ayat 90 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 90 - المَائدة - Page - Juz 7

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓاْ إِنَّمَا ٱلۡخَمۡرُ وَٱلۡمَيۡسِرُ وَٱلۡأَنصَابُ وَٱلۡأَزۡلَٰمُ رِجۡسٞ مِّنۡ عَمَلِ ٱلشَّيۡطَٰنِ فَٱجۡتَنِبُوهُ لَعَلَّكُمۡ تُفۡلِحُونَ ﴾
[المَائدة: 90]

ఓ విశ్వాసులారా! నిశ్చయంగా మధ్యపానం, జూదం, బలిపీఠం మీద బలి ఇవ్వటం (అన్సాబ్) మరియు శకునానికై బాణాల ప్రయోగం (అజ్లామ్) ఇవన్నీ కేవలం అసహ్యకరమైన షైతాన్ చేష్టలు, కావున మీరు సాఫల్యం పొందాలంటే వీటిని త్యజించండి

❮ Previous Next ❯

ترجمة: ياأيها الذين آمنوا إنما الخمر والميسر والأنصاب والأزلام رجس من عمل الشيطان, باللغة التيلجو

﴿ياأيها الذين آمنوا إنما الخمر والميسر والأنصاب والأزلام رجس من عمل الشيطان﴾ [المَائدة: 90]

Abdul Raheem Mohammad Moulana
o visvasulara! Niscayanga madhyapanam, judam, balipitham mida bali ivvatam (ansab) mariyu sakunanikai banala prayogam (ajlam) ivanni kevalam asahyakaramaina saitan cestalu, kavuna miru saphalyam pondalante vitini tyajincandi
Abdul Raheem Mohammad Moulana
ō viśvāsulārā! Niścayaṅgā madhyapānaṁ, jūdaṁ, balipīṭhaṁ mīda bali ivvaṭaṁ (ansāb) mariyu śakunānikai bāṇāla prayōgaṁ (ajlām) ivannī kēvalaṁ asahyakaramaina ṣaitān cēṣṭalu, kāvuna mīru sāphalyaṁ pondālaṇṭē vīṭini tyajin̄caṇḍi
Muhammad Aziz Ur Rehman
ఓ విశ్వసించిన వారలారా! సారాయి, జూదం, బలిపీఠాలు, జోస్యం కోసం వాడే బాణాలు- ఇవన్నీ పరమ జుగుప్సాకరమైన విషయాలు, షైతాన్‌ చేష్టలు. కాబట్టి వాటికి దూరంగా ఉండండి. మీరలా చేస్తే సాఫల్యం పొందవచ్చు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek