×

నిశ్చయంగా, షైతాన్ మధ్యపానం మరియు జూదం ద్వారా మీ మధ్య విరోధాలు మరియు విద్వేషాలు రేకెత్తించాలని 5:91 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:91) ayat 91 in Telugu

5:91 Surah Al-Ma’idah ayat 91 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 91 - المَائدة - Page - Juz 7

﴿إِنَّمَا يُرِيدُ ٱلشَّيۡطَٰنُ أَن يُوقِعَ بَيۡنَكُمُ ٱلۡعَدَٰوَةَ وَٱلۡبَغۡضَآءَ فِي ٱلۡخَمۡرِ وَٱلۡمَيۡسِرِ وَيَصُدَّكُمۡ عَن ذِكۡرِ ٱللَّهِ وَعَنِ ٱلصَّلَوٰةِۖ فَهَلۡ أَنتُم مُّنتَهُونَ ﴾
[المَائدة: 91]

నిశ్చయంగా, షైతాన్ మధ్యపానం మరియు జూదం ద్వారా మీ మధ్య విరోధాలు మరియు విద్వేషాలు రేకెత్తించాలని మరియు మిమ్మల్ని అల్లాహ్ ధ్యానం నుండి మరియు నమాజ్ నుండి తొలగించాలని కోరుతున్నాడు. అయితే మీరిప్పుడైనా మానుకోరా

❮ Previous Next ❯

ترجمة: إنما يريد الشيطان أن يوقع بينكم العداوة والبغضاء في الخمر والميسر ويصدكم, باللغة التيلجو

﴿إنما يريد الشيطان أن يوقع بينكم العداوة والبغضاء في الخمر والميسر ويصدكم﴾ [المَائدة: 91]

Abdul Raheem Mohammad Moulana
Niscayanga, saitan madhyapanam mariyu judam dvara mi madhya virodhalu mariyu vidvesalu rekettincalani mariyu mim'malni allah dhyanam nundi mariyu namaj nundi tolagincalani korutunnadu. Ayite mirippudaina manukora
Abdul Raheem Mohammad Moulana
Niścayaṅgā, ṣaitān madhyapānaṁ mariyu jūdaṁ dvārā mī madhya virōdhālu mariyu vidvēṣālu rēkettin̄cālani mariyu mim'malni allāh dhyānaṁ nuṇḍi mariyu namāj nuṇḍi tolagin̄cālani kōrutunnāḍu. Ayitē mīrippuḍainā mānukōrā
Muhammad Aziz Ur Rehman
సారాయి, జూదాల ద్వారా మీ మధ్య విరోధాన్ని, ద్వేషాన్ని సృజించాలనీ, అల్లాహ్‌ స్మరణ నుంచీ, నమాజు నుంచీ మిమ్మల్ని దూరంగా ఉంచాలని షైతాను కోరుకుంటున్నాడు. కనుక ఇకనయినా వాటిని మానుకోండి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek