Quran with Telugu translation - Surah Qaf ayat 11 - قٓ - Page - Juz 26
﴿رِّزۡقٗا لِّلۡعِبَادِۖ وَأَحۡيَيۡنَا بِهِۦ بَلۡدَةٗ مَّيۡتٗاۚ كَذَٰلِكَ ٱلۡخُرُوجُ ﴾
[قٓ: 11]
﴿رزقا للعباد وأحيينا به بلدة ميتا كذلك الخروج﴾ [قٓ: 11]
Abdul Raheem Mohammad Moulana ma dasulaku jivanopadhiga mariyu danito (a nitito) caccina bhumiki pranam posamu. Ide vidhanga (caccina varini) kuda leputamu |
Abdul Raheem Mohammad Moulana mā dāsulaku jīvanōpādhigā mariyu dānitō (ā nīṭitō) caccina bhūmiki prāṇaṁ pōśāmu. Idē vidhaṅgā (caccina vārini) kūḍā lēputāmu |
Muhammad Aziz Ur Rehman దాసుల ఉపాధి నిమిత్తం వీటిని (ఉత్పత్తి చేశాము). ఇంకా మేము దీంతో నిర్జీవంగా ఉన్న ప్రదేశానికి జీవం పోశాము. ఈ విధంగానే (సమాధుల నుండి) బయటకు రావలసి ఉన్నది |