×

(వారితో ఇలా అనబడుతుంది): "ఇదే మీకు వాగ్దానం చేయబడినది. మళ్ళీ మళ్ళీ మా వైపుకు మరలే 50:32 Telugu translation

Quran infoTeluguSurah Qaf ⮕ (50:32) ayat 32 in Telugu

50:32 Surah Qaf ayat 32 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Qaf ayat 32 - قٓ - Page - Juz 26

﴿هَٰذَا مَا تُوعَدُونَ لِكُلِّ أَوَّابٍ حَفِيظٖ ﴾
[قٓ: 32]

(వారితో ఇలా అనబడుతుంది): "ఇదే మీకు వాగ్దానం చేయబడినది. మళ్ళీ మళ్ళీ మా వైపుకు మరలే ప్రతివానికి, (మా హద్దును) లక్ష్యపెట్టిన (పాటించిన) వానికి

❮ Previous Next ❯

ترجمة: هذا ما توعدون لكل أواب حفيظ, باللغة التيلجو

﴿هذا ما توعدون لكل أواب حفيظ﴾ [قٓ: 32]

Abdul Raheem Mohammad Moulana
(varito ila anabadutundi): "Ide miku vagdanam ceyabadinadi. Malli malli ma vaipuku marale prativaniki, (ma haddunu) laksyapettina (patincina) vaniki
Abdul Raheem Mohammad Moulana
(vāritō ilā anabaḍutundi): "Idē mīku vāgdānaṁ cēyabaḍinadi. Maḷḷī maḷḷī mā vaipuku maralē prativāniki, (mā haddunu) lakṣyapeṭṭina (pāṭin̄cina) vāniki
Muhammad Aziz Ur Rehman
“ఇదీ మీకు వాగ్దానం చేయబడినది. (అల్లాహ్ వైపు) మరలి, నిష్టగా ఉండే ప్రతి ఒక్కరికీ ఉద్దేశించినది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek