Quran with Telugu translation - Surah Qaf ayat 36 - قٓ - Page - Juz 26
﴿وَكَمۡ أَهۡلَكۡنَا قَبۡلَهُم مِّن قَرۡنٍ هُمۡ أَشَدُّ مِنۡهُم بَطۡشٗا فَنَقَّبُواْ فِي ٱلۡبِلَٰدِ هَلۡ مِن مَّحِيصٍ ﴾
[قٓ: 36]
﴿وكم أهلكنا قبلهم من قرن هم أشد منهم بطشا فنقبوا في البلاد﴾ [قٓ: 36]
Abdul Raheem Mohammad Moulana mariyu memu, viriki purvam enno tarala varini nasanam cesamu. Varu viri kante ekkuva saktimantulu. Kani, (ma siksa padinappudu) varu desadim'marulai poyaru. Emi? Variki tappincukune margam edaina dorikinda |
Abdul Raheem Mohammad Moulana mariyu mēmu, vīriki pūrvaṁ ennō tarāla vārini nāśanaṁ cēśāmu. Vāru vīri kaṇṭē ekkuva śaktimantulu. Kāni, (mā śikṣa paḍinappuḍu) vāru dēśadim'marulai pōyāru. Ēmī? Vāriki tappin̄cukunē mārgaṁ ēdainā dorikindā |
Muhammad Aziz Ur Rehman వీరికి పూర్వం ఎన్నో సముదాయాలను మేము తుదముట్టించి ఉన్నాము. వారు బలపరాక్రమాల రీత్యా వీళ్ళకన్నా ఘటికులే. వారు (నిలువ నీడ కోసం) పట్టణాలలో గాలించసాగారు. కాని పారిపోయి ఆశ్రయం పొందేస్థలం ఏదైనా వారికి లభించిందా |