×

అప్పుడతని భార్య అరుస్తూ వారి ముందుకు వచ్చి, తన చేతిని నుదుటి మీద కొట్టుకుంటూ: "నేను 51:29 Telugu translation

Quran infoTeluguSurah Adh-Dhariyat ⮕ (51:29) ayat 29 in Telugu

51:29 Surah Adh-Dhariyat ayat 29 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Adh-Dhariyat ayat 29 - الذَّاريَات - Page - Juz 26

﴿فَأَقۡبَلَتِ ٱمۡرَأَتُهُۥ فِي صَرَّةٖ فَصَكَّتۡ وَجۡهَهَا وَقَالَتۡ عَجُوزٌ عَقِيمٞ ﴾
[الذَّاريَات: 29]

అప్పుడతని భార్య అరుస్తూ వారి ముందుకు వచ్చి, తన చేతిని నుదుటి మీద కొట్టుకుంటూ: "నేను ముసలిదాన్ని, గొడ్రాలను కదా!" అని అన్నది

❮ Previous Next ❯

ترجمة: فأقبلت امرأته في صرة فصكت وجهها وقالت عجوز عقيم, باللغة التيلجو

﴿فأقبلت امرأته في صرة فصكت وجهها وقالت عجوز عقيم﴾ [الذَّاريَات: 29]

Abdul Raheem Mohammad Moulana
appudatani bharya arustu vari munduku vacci, tana cetini nuduti mida kottukuntu: "Nenu musalidanni, godralanu kada!" Ani annadi
Abdul Raheem Mohammad Moulana
appuḍatani bhārya arustū vāri munduku vacci, tana cētini nuduṭi mīda koṭṭukuṇṭū: "Nēnu musalidānni, goḍrālanu kadā!" Ani annadi
Muhammad Aziz Ur Rehman
అంతలోనే అతని భార్య లబోదిబోమంటూ ముందుకు వచ్చింది. నెత్తి నోరు బాదుకుంటూ, “హవ్వ! నేనా ముసలిదాన్ని. దానికి తోడు గొడ్రాలిని కూడా” (నాకు సంతానమేమిటి?) అని అన్నది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek